HomeTELANGANAఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు, మహిళా సంఘాలకు కీలక బాధ్యతలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు, మహిళా సంఘాలకు కీలక బాధ్యతలు

ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం జీరాంజీ పథకం కింద ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. నీటిపారుదల శాఖ సహకారంతో నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూములను గుర్తించి ఐదు నుంచి పది ఎకరాల్లో పచ్చిమేత సాగు చేయనున్నారు. సీఎస్‌హెచ్‌ 24-ఎంఎఫ్‌ రకం విత్తనాలను ఉచితంగా అందించనున్నారు. సాగు, సంరక్షణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తారు. పశువులకు నీటి తొట్టెల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments