Dividend Stocks: ఈ వారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే. ఎందుకంటే ఎల్ అండ్ టీ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి 24 ప్రముఖ కంపెనీల షేర్లు ఈవారం డివిడెండ్లు, స్టాక్ స్ప్లిట్స్ రికార్డ్ తేదీలను ప్రకటించాయి. రికార్డ్ తేదీల నాటికి షేర్లు కొనుగోలు చేసి ఉన్న వారికి డివిడెండ్ డబ్బులు రావడం, షేర్ల సంఖ్య పెరగడం వంటివి జరుగుతుంటాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


