HomeTELANGANAIGNOU Admissions 2026 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - దరఖాస్తు గడువు...

IGNOU Admissions 2026 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు – దరఖాస్తు గడువు పొడిగింపు

IGNOU July 2026 Admissions : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)లో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 2026 అడ్మిషన్ సెషన్  ఆన్‌లైన్ కోర్సుల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments