HomeNation and WorldHouthi Rebels యెమెన్ అంతర్యుద్ధం ఉద్ధృతం: హౌతీల గుప్పిట్లోకి కీలక ప్రాంతాలు.. 2014 నాటి పరిస్థితి...

Houthi Rebels యెమెన్ అంతర్యుద్ధం ఉద్ధృతం: హౌతీల గుప్పిట్లోకి కీలక ప్రాంతాలు.. 2014 నాటి పరిస్థితి తప్పదా?

పశ్చిమాసియాలో మరో యుద్ధం వచ్చే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు, అంతర్జాతీయ సమాజం గుర్తించిన యెమెన్ స్థానిక ప్రభుత్వం మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. హౌతీల స్వాధీనంలోని ప్రాంతాలపై పట్టుకోసం యెమెన్ ప్రభుత్వం భారీ సైనిక చర్యను ప్రకటించింది. అయితే, దీనికి ముందే అనూహ్యంగా మరో ముఖ్య పట్టణంపై హౌతీల వశమైంది. సౌదీ అరేబియా నాయకత్వంలోని సంకీర్ణ దళాల సహాకారంతో హౌతీలపై భీకర దాడులతో యెమెన్‌లో మళ్లీ 2014 నాటి పరిస్థితి నెలకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments