HomeNation and WorldBrain ‘మానవ మెదడు’ రెండు వేర్వేరు అవయవాల కలయిక.. 55 కోట్ల సంవత్సరాల తర్వాత వెలుగులోకి

Brain ‘మానవ మెదడు’ రెండు వేర్వేరు అవయవాల కలయిక.. 55 కోట్ల సంవత్సరాల తర్వాత వెలుగులోకి

శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు మెదడును ఒకే అవయవంగా భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా ఓ పరిశోధన.. మనం మెదడు వందల మిలియన్ల సంవత్సరాలుగా స్వతంత్రంగా పరిణామం చెందిన రెండు విభిన్న అవయవాలని వెల్లడించింది. ఈ ఆవిష్కరణ మెదడు అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న భావనను తలక్రిందులు చేస్తుంది. ప్రారంభ దశలో ఒకే ఒక మూల కణం ఉంటుందని, అదే మొత్తం మెదడుగా రూపాంతరం చెందుతుదననే సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ వచ్చారు. కానీ, అది తప్పని తాజా పరిశోధన బయటపెట్టింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments