Home Blog Page 83

పేద విద్యార్థులు పీజీ చదివేందుకు రూ.3 లక్షలు సాయం.. దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలివే

AP Poor Students Scholarship Of Rs 3 Lakhs: ఏపీలో పీజీ చదవాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్రం సాయం అందిస్తోంది. ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున రెండేళ్లకు కలిపి రూ.3 లక్షలు స్కాలర్‌షిప్‌ ఇస్తోంది. ఈ మేరకు పేద ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. నవంబర్ 15న ప్రాథమిక జాబితా, 30న ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తారు.

AP సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు.పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా నగదు అందజేశారు.పింఛన్ పొందిన లబ్ధిదారులు:బోయ ఆకులప్ప – రూ.4,000 (వృద్ధాప్య పింఛన్)నాగరాజు – రూ.6,000 (దివ్యాంగుల పింఛన్)వెంకటేషు – రూ.6,000 (దివ్యాంగుల పింఛన్)ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారుల ముంగిటకే పింఛన్ సొమ్ము అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఏ ఒక్క అర్హుడికి పింఛన్ అందకుండా పోకూడదని, గ్రామ సిబ్బంది సమయానికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మునేరులో బంగారం కోసం వేట.. రెండు నెలల పాటూ అక్కడే ఉండి గాలింపు

Munneru People Searching For Gold: ఏపీలో బంగారం కోసం వేట మొదలైంది. పెనుగంచిప్రోలు దగ్గర మునేరులో కొంతమంది బంగారం కోసం వెతుకుతున్నారు. ప్రతి ఏటా ఈ ప్రాంతానికి కొందరు వచ్చి బంగారం కోసం గాలిస్తుంటారు. ఈసారి కూడా చిత్తూరు నుంచి మరికొన్ని ప్రాంతాల నుంచి వచ్చి జనాలు బంగార కోసం చూస్తున్నారు.. మునేరు మాత్రమే కాదు ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలా బంగారం కోసం కొంతమంది గాలిస్తున్నారు.

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు పెంపు.. మరో నాలుగు రోజులు ఛాన్స్, ఈ నెల 8న డ్రా

AP Liquor Shops Draw On October 8th: ఏపీ ప్రభుత్వం 807 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సుల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచింది. ఈ నెల 6న రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు ఎక్సైజ్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ ె నెల 7న దరఖాస్తుల పరిశీలించి.. 8న లాటరీ తీసి అదే రోజు లైసెన్సులు ఖరారు చేస్తారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఈ జిల్లాలకు రెండు రోజుల పాటూ వర్ష సూచన

Andhra Pradesh Weather And Rains Today: ఏపీలో మళ్లీ కాస్త విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటూ మోస్తరునుంచి తేలికపాటి వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా చలి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు.

YSRCP: మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడ్ని సస్పెండ్ చేసిన వైఎస్సార్‌సీపీ.. బావ బాటలో టీడీపీలోకి?

Former Mla Baddukonda Appalanaidu Suspended From Ysrcp: విజయనగరం జిల్లా రాజకీయ పరిణామాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. అనూహ్యంగా ఇటీవల టీడీపీలో చేరిన మజ్జి శ్రీను బావ వియ్యంకుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడ్ని వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేసినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అప్పల నాయుడిపై వేటు పడటంతో.. ఆయన ఎటువైపు అడుగులు వేస్తారనే చర్చ మొదలైంది.

ఫిట్‌నెస్‌ కోసం గిల్‌ చేసే వ్యాయామాలు

ఫిట్‌నెస్‌ కోసం గిల్‌ చేసే వ్యాయామాల గురించి ఇక్కడ వివరించాం. ఇవి గిల్‌ ఫిట్‌నెస్‌ స్థాయిలను పెంచడంతో పాటు ఇన్నింగ్స్‌ చివరి వరకు పూర్తి ఎనర్జీతో ఉండేందుకు సాయపడుతున్నాయి.

జానీ మాస్టర్ అంటే ఎందుకంత భయం?.. నేషనల్ అవార్డ్ విన్నర్‌ని సతాయించడం తెలుగు జాతిని అగౌరవపరచడమే: సుమలత

Jani Master Wife Sumalatha: జానీ మాస్టర్‌పై ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ‘సహాయ నిరాకరణ’ నిర్ణయాన్ని కొనసాగించడంపై ఆయన భార్య సుమలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా సతాయించడం తెలుగు జాతిని అగౌరవపరచడమేనని మండిపడ్డారు. జానీ మాస్టర్ తన పని తాను చేసుకుంటుంటే కక్షపూరితంగా ఆయన పొట్ట కొడుతున్నారని, అసలు ఆయనంటే ఎందుకంత భయమని సుమలత ప్రశ్నించారు. సుమలత ఇంకా ఏం మాట్లాడారంటే…

‘డోరతీ’ రివ్యూ – Dorothy Review

Dorothy Movie Review కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు తెలుగులోనూ కొత్త వరకు డిమాండ్ ఉంటుంది. పిజ్జా తర్వాత మళ్లీ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయినా కూడా కార్తిక్ సుబ్బరాజ్ మేకింగ్‌కి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలు హిట్ కాకపోయినా కూడా మేకింగ్ పరంగా మాత్రం అతను ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అందుకే కార్తిక్ సుబ్బరాజ్ కొత్త సినిమాతో వచ్చిన ప్రతీ సారి తెలుగు ఆడియెన్స్ ఆశగా చూస్తూనే ఉంటారు. ఈ సారి ‘డోరతీ’ అంటూ కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్‌లతో కార్తీక్ సుబ్బరాజ్ వచ్చాడు.