Former Mla Baddukonda Appalanaidu Suspended From Ysrcp: విజయనగరం జిల్లా రాజకీయ పరిణామాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. అనూహ్యంగా ఇటీవల టీడీపీలో చేరిన మజ్జి శ్రీను బావ వియ్యంకుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడ్ని వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేసినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అప్పల నాయుడిపై వేటు పడటంతో.. ఆయన ఎటువైపు అడుగులు వేస్తారనే చర్చ మొదలైంది.
YSRCP: మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడ్ని సస్పెండ్ చేసిన వైఎస్సార్‌సీపీ.. బావ బాటలో టీడీపీలోకి?
RELATED ARTICLES


