Home Blog Page 206

Yash: ఇండస్ట్రీకి ఆయన డబ్బు సంపాదించడానికి రాలేదు.. ఒక్కో హీరోయిన్‌పై హీరో యశ్ కామెంట్స్

Yash Comments On Toxic Heroines: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. ఐదుగురు హీరోయిన్లు నటించిన ఈ సినిమాకు లేడి డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక్కో హీరోయిన్‌పై హీరో యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విశేషాలపై లుక్కేద్దాం.

Kangana Kriti Rakhi: అన్నకు రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏంటీ? కృతి సనన్‌పై కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్

Kangana Ranaut Slams Kriti Sanon Raksha Bandhan: రక్షా బంధన్ జ్యువెలరీ యాడ్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషంపై తాజాగా కృతి సనన్‌పై హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్ చేశారు. బికినీలో అన్నకు రాఖీ కట్టాల్సిన అవసరమేంటని నిలదీశారు.

సెప్టెంబర్ 17 నుంచి 14వేల కిలోమీటర్ల పాదయాత్ర.. వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీ: తీన్మార్ మల్లన్న

0

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వెల్లడించారు. మరోవైపు.. సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపడతామని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విద్య, వైద్యం కోసం 40 శాతం బడ్జెట్ కేటాయించాలని.. విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై అసెంబ్లీలో పోరాడతానని తెలిపారు.

OTT Malayalam Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ- ఏలియన్‌కు తాగుడు అలవాటు, నో పవర్స్-ఎక్కడ చూడాలంటే?

Pluto OTT Streaming Today: మలయాళంలో వచ్చిన విభిన్న సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం ప్లూటో థియేటర్ల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్లూటో ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఎలాంటి పవర్స్ లేని ఏలియన్ కథగా తెరకెక్కిన ప్లూటో ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Taiwan Actor Indian Girl: ఒక్క చూపులో ఇండియన్ అమ్మాయికి పడిపోయిన తైవాన్ నటుడు- కారణం తెలిస్తే భారతీయులు గర్వపడాల్సిందే!

Taiwan Actor Cheng Chang Fan Indian Girl Love Story: ఇండియన్ హోటల్‌లో పని చేసే భారతీయ యువతితో ఒక్క చూపులోనే ప్రేమలో పడిపోయాడు తైవాన్ నటుడు చెన్ చాంగ్ ఫాన్. ప్రస్తుతం వీరిద్దరి రొమాంటిక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమెను చెన్ ప్రేమించడానికి గల కారణం భారతీయులను గర్వపడేలా చేస్తోంది.

రాఖీ 2026: మీ సోదరికి ఏ బహుమతి ఇవ్వాలి? ‘చక్రాల’ ఆధారంగా స్పెషల్ గిఫ్ట్

0

రక్షాబంధన్ 2026 వేళ మీ తోడబుట్టిన సోదరికి సాధారణ వస్తువులు కాకుండా, వారి మానసిక, ఆధ్యాత్మిక అవసరాలకు తగిన ‘చక్ర’ ఆధారిత బహుమతులు అందించి సంతోషపరచండి. ఆధ్యాత్మిక నిపుణుల ప్రత్యేక సూచనలివే.

OTT Action: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన స్పై యాక్షన్ థ్రిల్లర్- మైండ్ గేమ్‌లు, ఊహకందని ట్విస్టులు- తెలుగులోనే! ఎక్కడంటే?

Special OPS OTT Streaming In Telugu: ఓటీటీలో మైండ్ గేమ్‌లు, మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్ స్పెషల్ ఆప్స్. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ సీన్లు, 8.5 రేటింగ్ దక్కించుకున్న ఈ సిరీస్ తెలుగులోనే ఉంది. కచ్చితంగా చూడాల్సిన స్పెషల్ ఆప్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

కొండా సురేఖకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రికి తెలియకుండానే అటవీ శాఖలో డిప్యూటేషన్లు రద్దు!

0

మంత్రి కొండా సురేఖకు సంబంధించిన రాష్ట్రంలో పరిణామాలు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. కొండా సురేఖకు చెందిన పర్యావరణ, అటవీ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారుల డిప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. వారు పీసీసీఎఫ్‌ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం మంత్రి కొండా సురేఖకు ముందస్తు సమాచారం లేకుండానే జరిగిందన్న ప్రచారం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Bigg Boss: బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో ట్విస్టులు- జుట్టు కత్తిరించుకున్న భాగీ తుళ్లూరు ఎలిమినేట్- సెట్‌లోనే కన్నీళ్లు!

Bigg Boss Agnipariksha 2 Elimination: బుల్లితెరపై తీవ్ర ఉత్కంఠ రేపుతున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 నుంచి అనూహ్య ఎలిమినేషన్ ట్విస్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ 10 ప్రధాన హౌస్‌లోకి వెళ్లేందుకు జుట్టు కత్తిరించుకున్న భాగీ తుళ్లూరు చివరి నిమిషంలో ఎలిమినేట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదంపై తొలిసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?

0

మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలతో ఏర్పడిన వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని.. కమిటీ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్, క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలకు నాయకులు, కార్యకర్త కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియా ముందు చర్చించబోనని పేర్కొన్న సీఎం.. ఊహాజనిత కథనాలపై స్పందించబోనని స్పష్టం చేశారు.