Home Blog Page 196

సెప్టెంబర్‌లో స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. 5 రాశులవారికి పట్టిందల్లా బంగారం!

సెప్టెంబర్ 11న శుక్రుడు రాహువు పాలించే నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి వారి అన్ని ప్రయత్నాలలో విజయం చేకూరుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసుకోండి.

22ఏ నిషేధిత భూముల అంశంలో భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన

0

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ సమస్యలను పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. 22ఏకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన కేసులను వేగంగా పరిష్కరిస్తున్నామని.. కొన్ని కేసులు 24 గంటల్లోనే క్లియర్‌ చేస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు భారీ స్పందన వచ్చినట్లు వెల్లడించారు.

Live : అమెరికా పర్యటనకు కేంద్రం నో చెప్పడంపై సీఎం రేవంత్ ప్రెస్‌మీట్

0

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాజకీయ కోణంలోనే అనుమతి ఇవ్వలేదన్నారు. దీనిపై వివరించేందుకు ప్రెస్‌మీట్ పెట్టారు. పూర్తి వీడియో ఇక్కడ చూడండి.

OTT: ఓటీటీలోకి 2 రోజుల్లో 23 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్

OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో 23 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, హాట్‌స్టార్, ఈటీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Illu Illalu Pillalu August 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమ గిఫ్ట్ తిరిగిచ్చిన ధీరజ్- విశ్వ మాటలకు అమూల్య ఫ్లాట్

Illu Illalu Pillalu Serial August 24th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 24వ ఎపిసోడ్‌లో శ్రావణ మాసం కారణంగా ఇల్లు క్లీన్ చేయాలని ప్రేమ వస్తువులు బయటపెడతాడు ధీరజ్. అది చూసి తన బట్టలు బయటపడేస్తున్నాడని ధీరజ్‌తో గొడవ పడుతుంది ప్రేమ. చెల్లికి విశ్వ సలహా ఇస్తే ఆ మాటలకు అమూల్య పడిపోతుంది.

గరుడ పురాణం: యమలోకానికి నాలుగు ద్వారాలు.. ఏ ఆత్మ ఏ ద్వారం గుండా వెళ్తుంది?

గరుడ పురాణంలోని విశ్వాసాల ప్రకారం, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం మనిషి జీవితంలో చేసిన కర్మలు, పాపపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. యమలోకానికి తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో నాలుగు ద్వారాలు ఉన్నాయని పురాణ కథనాలు చెబుతాయి. ముఖ్యంగా దక్షిణ ద్వారం పాపకర్మలు చేసినవారి ప్రయాణంతో సంబంధం కలిగి ఉంటుందని నమ్మకం.

తెలంగాణలో డిలీట్ అయిన ఓటర్ల లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేయాలి?

0

తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్ల జాబితాను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ హైదరాబాద్‌లోనే అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపు జరిగినట్లు తెలుస్తోంది.

Actor Prince: టాలీవుడ్ హీరో.. న్యూజిలాండ్‌లో పెళ్లి.. తెలుగు సాంప్రదాయంలో పద్ధతిగా ఏడడుగులు

Actor Prince Cecil Wedding: నటుడు ప్రిన్స్ పెళ్లి చేసుకున్నారు. అది కూడా న్యూజిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం విశేషం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టైప్-2 డయాబెటిస్: దీర్ఘకాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ల సలహా ఇదే

0

భారత్‌లో వేగంగా పెరుగుతున్న డయాబెటిస్ బాధితులకు కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, సైన్స్ ఆధారిత నాణ్యమైన చికిత్స అందించడం అత్యంత కీలకమని ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. GLP-1 థెరపీల ప్రాధాన్యత, తయారీ నాణ్యతపై ప్రత్యేక విశ్లేషణ.