Home Blog Page 197

టైప్-2 డయాబెటిస్: దీర్ఘకాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ల సలహా ఇదే

0

భారత్‌లో వేగంగా పెరుగుతున్న డయాబెటిస్ బాధితులకు కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, సైన్స్ ఆధారిత నాణ్యమైన చికిత్స అందించడం అత్యంత కీలకమని ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. GLP-1 థెరపీల ప్రాధాన్యత, తయారీ నాణ్యతపై ప్రత్యేక విశ్లేషణ.

60 దాటాక జీవితం హాపీగా ఉండాలంటే? మన రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ మారాల్సిందే

0

భారత్‌లో సగటు ఆయుర్దాయం 70 ఏళ్లు దాటడంతో పాత తరహా రిటైర్మెంట్ ప్లానింగ్ ఇకపై సరిపోదని కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ నితిన్ అగర్వాల్ స్పష్టం చేశారు. రిటైర్మెంట్‌ను ఒకే దశగా కాకుండా మూడు భిన్నమైన ఘట్టాలుగా విభజించి ఆర్థిక వ్యూహాలు రచించుకోవాల్సిన అవసరాన్ని విశ్లేషించారు.

హరిత హోటళ్లకు స్టార్ హోటల్ ప్రమాణాలు: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ

0

హరిత హోటళ్లను స్టార్ హోటల్ ప్రమాణాలు తగ్గట్టుగా తయారు చేస్తోంది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ. పెద్ద ఎత్తున ఆధునీకిరించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

సినీ లోకంలో విషాదం- సీనియర్ నటి ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూత- మిమిక్రీ ఆర్టిస్టుగా అరుదైన రికార్డు- ఐరన్ లేడీకి నివాళి

Senior Actress Aasha Singh Jaiswal Passed Away: ప్రముఖ సీనియర్ నటి, మిమిక్రీ ఆర్టిస్ట్ ఆశా సింగ్ జైస్వాల్ ముంబైలో కన్నుమూశారు. బీఆర్ చోప్రా మహాభారత్ సీరియల్‌లో కృపి పాత్ర ద్వారా విశేష ఆదరణ పొందిన ఆమె మృతి పట్ల సినీ, బుల్లితెర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Rashmika Mandanna: విజయ్ చేతిలో చేయి వేసి.. చాలా రోజుల తర్వాత రష్మిక ఇలా కెమెరా ముందుకు..

Rashmika Mandanna: రష్మిక మందన్న తన హిప్ ఇంజురీ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ రిసెప్షన్ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేతిలో చేయి వేసి వచ్చారు. అయితే ఆమె గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది.

Kriti Sanon Rakhi: ఇలాంటి బట్టలు వేసుకొని కుక్కకు రాఖీ కడతావా?: నటిపై నెటిజన్ల విమర్శలు

Kriti Sanon Rakhi: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ యాడ్ దుమారం రేపుతోంది. మోడర్న్ డ్రెస్ వేసుకొని తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతూ ఆమె కనిపించడంపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలేం జరిగిందో చూడండి.

రక్షాబంధన్ 2026: మేషం నుంచి మీనం వరకు.. రాశిని బట్టి రాఖీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలుసా?

ఎప్పుడూ ఇచ్చే సాధారణ బహుమతుల కంటే, వారి వ్యక్తిత్వానికి, స్వభావాన్ని బట్టి బహుమతి ఇస్తే ఆ ఆనందమే వేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి కొన్ని ప్రత్యేక రుచులు, అభిరుచులు ఉంటాయి. మీ తోబుట్టువుల రాశిని బట్టి సరైన బహుమతిని ఎంపిక చేయడం ఎలాగో చూద్దాం.

శ్రావణ సోమవారం రోజు శివుడి ఆశీస్సుల కోసం ఎలా పూజించాలి?

0

శ్రావణ సోమవారం అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం, శివ మంత్రాన్ని జపించడం, శివుడికి అభిషేకం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. శ్రావణ సోమవారం 2026 నాడు శివుడిని పూజించడానికి సులభమైన మార్గాలు ఏంటి?

ఫిట్​నెస్​లో చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు- మీ ఆరోగ్యం కోసం చేయాల్సిన 4 పనులు..

0

ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రొటీన్ తీసుకోవడం, నడక పెంచడం, వ్యాయామం చేయడం, త్వరగా నిద్రపోవడం లాంటి నాలుగు సులభమైన పనులు చేయాలని ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ సూచిస్తున్నారు.

మిస్ యూనివర్స్ ఇండియా 2026గా కాజియా లిజ్ మెజో.. గెలిపించిన సమాధానం ఇదే

0

కేరళకు చెందిన 19 ఏళ్ల న్యాయవిద్యార్థి కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన ఈ పోటీల గ్రాండ్ ఫినాలేలో ఆమె చెప్పిన అద్భుతమైన సమాధానం జడ్జీలను విశేషంగా ఆకట్టుకుంది.