
OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో 23 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్గా 16 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, హాట్స్టార్, ఈటీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.


