భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ ఎంజీ మోటార్ తమ ‘హెక్టార్ టోమాహాక్ పీహెచ్‌ఈవీ’ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. సింగిల్ ఛార్జ్‌పై 1,100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే ఈ కారు ధరలు, వేరియంట్లు, ఏది కొంటే లాభమో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
సెప్టెంబరులో సూర్య, బుధ, కుజ, శుక్ర గ్రహాల సంచారం: ఈ 4 రాశుల వారికి అన్నీ శుభాలే!
Planet Transit In September: వేద జ్యోతిష్యం ప్రకారం, ప్రతి నెలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో కుజుడు సూర్యుడు, బుధుడు, శుక్రుడు తమ స్థానాలను మారనున్నారు. ముందుగా సెప్టెంబర్ 2న శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు సింహం నుంచి కన్య రాశిలోకి సంచారం చేయనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 17వ తేదీన గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు కన్య రాశిలో ప్రవేశించనున్నాడు. చివరగా సెప్టెంబర్ 18వ తేదీన కుజుడుడు కుజుడు మిథునం నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. సెప్టెంబర్ 26వ తేదీన బుధుడు తిరిగి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు ఈ నెల పొడవునా శనీశ్వరుడు మీన రాశిలో వక్రమార్గంలో, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో నివాసం ఉండనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్మాసంలో ఏ రాశులకు శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Weekly Horoscope: శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రభావంతో సెప్టెంబర్ తొలివారం.. 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
31 August To 06 September: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ ప్రారంభంలో చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. అనంతరం మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదేసమయంలో శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడ మాళవ్యరాజయోగం ఏర్పరచనున్నాడు. అంతేకాదు బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పరచనున్నాడు. మరోవైపు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి పండుగ కూడా ఇదే వారంలో రానుంది. ఈ సమయంలో కన్నయ్య అనుగ్రహంతో కొన్నిరాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. కుజుడు మిథునంలో, సింహం కేతువు, మీన రాశిలో శని తిరోగమనం, కుంభ రాశిలో రాహువు సంచారంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుతంది. ఈ సందర్భంగా ఈ వారం ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Today Horoscope in Telugu: వృద్ధి యోగం వేళ మేషం, తులా సహా ఈ 6 రాశులకు శివయ్య ఆశీస్సులు!
Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు గండ, వృద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు శివయ్యకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున కర్కాటక రాశిలో గురుడు, మిథునంలో కుజుడి సంచారం కారణంగా మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu: శూల యోగం ప్రభావంతో సింహం సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు!
Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు గండ, బుధాదిత్య యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఈరోజు సూర్య గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో సింహం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

