Home Blog Page 181

Ganesh Chaturthi 2026 : ‘ఏఐ’తో మీ ఫోటోలను పండుగ లుక్‌లోకి మార్చుకోండిలా..

0

దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఈ పండుగ వేళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫెస్టివ్ పోర్ట్రెయిట్స్‌ను మీరే స్వయంగా ఎలా క్రియేట్ చేసుకునేందుకు కావాల్సిన ప్రాంప్ట్​లను ఇక్కడ చూసేయండి..

Australia Student Visa : భారత విద్యార్థులకు షాకిస్తున్న ఆస్ట్రేలియా- 40శాతం వీసాలు రిజెక్ట్!

0

ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత దశాబ్ద కాలంలో లేనంతగా స్టూడెంట్ వీసాల తిరస్కరణ రేటు రికార్డు స్థాయికి చేరగా, భారతీయ విద్యార్థుల దరఖాస్తులే 40 శాతానికి పైగా రిజెక్ట్ కావడం గమనార్హం.

రూ. 4,49,00,000.. 7ఏళ్లల్లో ఆ దేశ ‘ప్రధాని’ హెయిర్, మేకప్​ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు!

0

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతుల హెయిర్‌స్టైల్, మేకప్ ఖర్చులు ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ప్రధాని అలంకరణ కోసం వాడేశారని హక్కుల సంఘాలు కోర్టుకు వెళ్లిన వేళ ప్రధాని కార్యాలయం కీలక వివరాలు బయటపెట్టింది.

టీడీపీలో చేరిన మజ్జి శ్రీను వియ్యకుండికి షాకిచ్చిన వైసీపీ.. నెల్లిమర్ల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించారు

0
Gadala Sanyasi Naidu Appointed As Nellimarla Ysrcp In Charge: ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీను వియ్యంకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను నెల్లిమర్ల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాల్లో నియమించారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

0
Andhra Pradesh Weather Today: అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు.. కోస్తాలోని పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మార్కాపురం జిల్లాలు.. రాయలసీమలోని నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేవారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. కురవనున్నాయి.

రాశిఫలాలు 14 సెప్టెంబర్ 2026: వినాయక చవితి వేళ లక్ష్మీ పుష్కర యోగం: సింహం సహా ఈ 5 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం!

0
రాశిఫలాలు 14 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై , చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు బ్రహ్మ, లక్ష్మీపుష్కర యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శివయ్య, వినాయకుడికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున బుధుడు కన్య రాశిలో ఉదయించనున్నాడు. ఈ శుభ సమయంలో సింహం, తులా సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉది. ఈ సందర్భంగా గణేష్ చతుర్థి రోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 14 September 2026: ఈరోజు వినాయక చవితి వేళ ఉపవాస దీక్షకు శుభ ముహుర్తాలు ఎప్పుడొచ్చాయంటే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని తదియ, చవితి తిథి నాడు, సోమవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

8వ సారి ఆసియా కప్ ‘క్వీన్స్’ భారత్.. శ్రీలంకపై ఊర మాస్ రివేంజ్..!

0
ఉమెన్స్ ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ 8వ సారి ఛాంపియన్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. షెఫాలీ (68), మంధాన (59) రాణించడంతో 183/5 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను శ్రీ చరణి (4/20), దీప్తి శర్మ (3/19) కట్టడి చేయడంతో లంక 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంకపై భారత్ రివేంజ్ తీర్చుకుంది.

వార్ వన్ సైడ్.. అభిషేక్ సిక్సర్ల వర్షం.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో భారత్ విజయం..!

0
ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 156/8 పరుగులు చేయగా, అర్ష్‌దీప్ సింగ్ (3/19) రాణించాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. అభిషేక్ శర్మ (82; 32 బంతుల్లో) సిక్సర్ల తుఫాన్‌తో విరుచుకుపడగా, ఇషాన్ కిషన్ (42) మెరిశాడు. దీంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.