Home Blog Page 177

ట్రైగ్లిజరాయిడ్స్‌ తగ్గించే ఈజీ చిట్కాలు

0
శరీరంలో ట్రైగ్లిజరాయిడ్స్‌ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తీవ్రం అవుతాయి. లైఫ్‌స్టైల్‌లో కొన్ని సింపుల్ మార్పులు చేసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్‌ స్థాయిలు తగ్గుతాయి.

పక్షుల గుంపు చూసి డ్రోన్లు అనుకున్న నాటో దళాలు.. ఒక్కసారిగా గాల్లోకి యుద్ధ విమానాలు పంపడంతో..!

ఐరోపాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నాటో వైమానిక దళాలకు ఒక వింత అనుభవం ఎదురైంది. లిథువేనియా గగనతలంలో రాడార్ వ్యవస్థలు గుర్తించిన కదలికలను డ్రోన్ల దండుగా భావించిన నాటో.. అత్యవసరంగా విల్నియస్ విమానాశ్రయాన్ని మూసివేసి యుద్ధ విమానాలను గాల్లోకి పంపింది. అయితే తీరా ఆ దండు వద్దకు వెళ్లి చూసిన పైలట్లు అవి డ్రోన్లు కావు.. కేవలం పక్షుల గుంపు అని తేల్చడంతో అధికారులు హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాక్.. మసూద్ అజార్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటిస్తూ.. రూ.70 లక్షల రివార్డ్

పారిస్‌లో జరగనున్న ఎఫ్‌ఏటీఎఫ్ సమీక్ష భయంతో పాకిస్థాన్ ప్రభుత్వం జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్‌పై రివార్డును 7 మిలియన్ల పిఆర్‌కే (భారత కరెన్సీ ప్రకారం రూ.24.09 లక్షలు)కు పెంచింది. ఎఫ్‌ఐఏ విడుదల చేసిన 2026 మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఇతడి పేరును చేర్చారు. భారత పార్లమెంట్, పుల్వామా, పఠాన్‌కోట్ దాడుల సూత్రధారి అయిన అజార్ ఆపరేషన్ సిందూర్‌లో కుటుంబ సభ్యులను కోల్పోగా.. ఇప్పుడు పాక్ ఇతడిపై భారీ రివార్డు ప్రకటించడం గమనార్హం.

ఇంటి మెయిన్‌ డోర్‌ దగ్గర ఉంచకూడని వస్తువులు

0
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులను ఉంచకూడదు. అలాంటి వస్తువుల గురించి ఇక్కడ వివరించాం. ఈ వస్తువులు ఉంచడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.

ఒక్కసారి కాదు ఒకే పాలతో రెండుసార్లు మందపాటి మీగడ తీయొచ్చు, ఓ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు!

0
పాలపై మందపాటి మీగడ కడితే దాంతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వేడివేడి చపాతీలు, పరోటాలపై వేసుకుని నేరుగా తినేయొచ్చు. లేదా వారం రోజుల పాటు మీగడను నిల్వ చేసి ఇంట్లోనే స్వచ్ఛమైన వెన్న, దేశీ నెయ్యి తయారు చేసుకోవచ్చు. అయితే చాలామంది పాలలో నెయ్యి తీసేంతగా మీగడ రావడం లేదని బాధపడుతుంటారు. చిక్కటి పాలు వాడితే మంచి పరిమాణంలో మీగడ వస్తుంది. అయితే, మన ఇళ్లల్లో చాలా మంది ఒకేసారి మాత్రమే మీగడ తీస్తుంటారు. అయితే, ఇప్పుడు చెప్పిన సులభమైన పద్ధతిని పాటిస్తే ఒకే పాల నుంచి రెండుసార్లు చిక్కటి మీగడను తీయొచ్చు. ఈ సింపుల్ చిట్కాను కంటెంట్ క్రియేటర్ ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ సింపుల్ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దోమలను తరిమికొట్టే పవర్‌ఫుల్‌ ఇంటి చిట్కా, మనం తినేసిన అరటి పండు తొక్క + కర్పూరం + నిమ్మరసం చాలు!

0
రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోదామంటే చెవిలో ఇబ్బంది పెట్టే దోమల సౌండ్‌ ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. దోమల బారి నుంచి తప్పించుకోవడానికి వాడే కెమికల్‌ ఆల్ఫా, లిక్విడ్స్‌ తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ సుదీర్ఘకాలంలో మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు, వయోవృద్ధులు ఉన్నప్పుడు ఈ రసాయనాల పొగను వాడటం అస్సలు మంచిది కాదు. అందుకే మన పూర్వీకుల కాలం నాటి సహజమైన, పవర్‌ఫుల్‌ చిట్కాలను ఆశ్రయించడం ఎంతో మేలు. మన ఇంట్లో దొరికే అత్యంత సాధారణమైన వస్తువలతోనే దోమలను ఒక్కటి కూడా లేకుండా తరిమికొట్టొచ్చు. పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో సురక్షితమైన అద్భుతమైన హోమ్‌ మేట్‌ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Hyundai Bayon : ఇట్స్ అఫీషియల్.. భారత్‌లోకి హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- ఎలా ఉంటుందంటే..

0

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ రెండో స్థానాన్ని కైవసం చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త ‘బేయాన్’ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. వెన్యూ, క్రెటా మధ్యలో నిలిచే ఈ ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టెన్షన్‌ వల్ల వచ్చే తలనొప్పి తగ్గించే చిట్కాలు

0
టెన్షన్ల వల్ల చాలా మందిలో తలనొప్పులు వస్తాయి. టెన్షన్‌ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే కండరాల నొప్పులు, కండరాల ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఎక్కువగా వాడడం వల్ల టవల్స్ గరుకుగా మారాయా, కొన్ని టిప్స్ ఫాలో అయితే మళ్ళీ సాఫ్ట్‌గా మారతాయి

0
స్నానం చేయగానే మెత్తని, మృదువైన టవల్ చుట్టుకోవడమంటే చాలా మందికి ఇష్టం. అందుకే, అతిమెత్తని టవల్స్‌ని వెతికి మరీ కొంటారు. అయితే, వీటిని కొన్నప్పుడు బానే ఉంటాయి. కానీ, వాడే కొద్దీ వాటిలో సాఫ్ట్‌నెస్ తగ్గి రాన్రాను గట్టిగా తయారవుతాయి. వీటిని వాడాలంటే కాస్తా ఇబ్బందిగా మారి మళ్లీ కొత్త టవల్స్ కొంటుంటారు. కానీ, ఆ అవసరం లేదు. కొన్ని టిప్స్ ఫాలో అయితే హ్యాపీగా మళ్లీ మన పాత టవల్స్‌నే కొత్తవాటిలా మెత్తగా మార్చుకోవచ్చు. దీనికోసం బ్రహ్మాండమైన టిప్స్ ఉన్నాయి.
కొత్త టవల్స్ తీసుకున్నప్పట్నుంచీ వాడి ఉతికి ఆరబెట్టే వరకూ వాటిని ఎలా మెంటెయిన్ చేయాలో ఈ టిప్స్ చెబుతారు. దీంతో టవల్స్ చాలా రోజుల వరకూ కొత్తగా మెత్తగా ఉంటాయో ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లల్ని తప్పక తల్లిదండ్రులు అడగాల్సిన 5 ప్రశ్నలు, ఎందుకో తెలుసా?

0
15 నుంచి 18 సంవత్సరాల వయసు అనేది ఏ పిల్లల జీవితంలోనైనా అత్యంత కీలకమైన, సున్నితమైన దశ. ఈ వయసులో పిల్లలు అటు చిన్నపిల్లలుగా ఉండలేరు, ఇటు పూర్తిగా పెద్దవారూ (అడల్ట్స్) కాలేరు. ఒకవైపు కెరీర్, బోర్డ్ ఎగ్జామ్స్ టెన్షన్.. మరోవైపు శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు, ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఒత్తిడి. ఇలాంటి సమయంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగిపోయారని, వారికి ఇక తమ అవసరం పెద్దగా ఉండదని భావిస్తుంటారు. కానీ అసలు వాస్తవం దీనికి పూర్తిగా విరుద్ధం.

చైల్డ్ సైకాలజీ నిపుణుల ప్రకారం ఈ వయసులోనే పిల్లలకు తల్లిదండ్రుల గైడైన్స్, భావోద్వేగ మద్దతు చాలా అవసరం. ఈ వయసులోనే పిల్లలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అయితే, వారితో మాట్లాడటం ఎలా మొదలుపెట్టాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి అన్న విషయంలో తల్లిదండ్రులు కన్య్పూజ్ అవుతుంటారు. అయితే, పిల్లలతో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరుచుకోవడానికి తల్లిదండ్రులు అడగాల్సిన ఐదు ప్రశ్నలేంటో ఇప్పుడు చుద్దాం.