Home Blog Page 167

ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ.25,000కి పెంపు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

0

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) అర్హత వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ సవరణతో దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మంది ఉద్యోగులకు కొత్తగా సామాజిక భద్రత లభించనుంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గించే అలవాట్లు

0
కొంతమంది తరచూ ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ అలవాట్లు ఫాలో అయితే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.

సబ్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌తో ‘డిజిటల్ గేట్ వే’గా విశాఖపట్నం.. పోర్టు సిటీ నుంచి డిజిటల్ సిటీగా వైజాగ్..!

0
విశాఖపట్నం అంటేనే పోర్టు సిటీ. ఇక్కడ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. త్వరలోనే విశాఖ నగరానికి మరో పోర్టు రానుంది. అదే డిజిటల్ పోర్టు. సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టులో భాగం కావడం వల్ల వైజాగ్ నగరం అంతర్జాతీయ సబ్‌బీ గేట్‌వేగా మారనుంది. ఇప్పటికే ఇక్కడ భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్ లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. డేటా, ఏఐ, సీకేబుల్స్.. ఈ నెట్‌వర్క్ మొత్తం కలిసి విశాఖను డిజిటల్ నగరంగా మార్చనుంది.

మెత్తటి, దూది లాంటి ఇడ్లీల కోసం అమ్మమ్మల కాలం నాటి సులువైన చిట్కా, కేవలం ఒక తమలపాకు చాలు!

0
మన ఇళ్లల్లో వారానికి ఒక్కసారైనా ఇడ్లీ తినాల్సిందే. దక్షిణ భారతదేశంలో పుట్టిన ఇడ్లీ నేడు దేశవ్యాప్తంగా అందరి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌గా మారింది. తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునేవారు మొదటి ప్రాధాన్యత ఇడ్లీకే ఇస్తారు. సాధారణంగా మినపప్పు, బియ్యం (లేదా ఇడ్లీ రవ్వ) నానబెట్టి, రుబ్బి పిండిని రాత్రంతా పులియబెడతారు. అయితే, చాలా ఇళ్లలో పిండి పులిసే సమయంలో అందులో ఒక తమలపాకు వేస్తారు. ఇది కొత్తగా వచ్చిన ట్రిక్ కాదు. పూర్వం ఫ్రిజ్‌లు అందుబాటులో లేని రోజుల్లో పిండి పాడవకుండా ఉండటానికి మన నానమ్మలు, అమ్మమ్మలు పాటించిన సాంప్రదాయ దేశీ విజ్ఞానం. ఇలా తమలపాకు వేయడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. ఈ చిన్న కిచెన్ హ్యాక్ వెనుక ఉన్న ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు ఇక్కడ చూద్దాం.

అలోవెరా జెల్‌ని ఇంట్లోనే ఎలా తయారుచేయాలి, కొన్ని పదార్థాలు కలిపి చేస్తే జుట్టు, స్కిన్‌కి లాభాలు రెట్టింపు అవుతాయ్

0
అలోవెరా జెల్ రాయడం అనేది అందానికి ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో స్కిన్ హైడ్రేట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. యాక్నే, తగ్గుతుంది. ఇక జుట్టుకి సంబంధించిన డాండ్రఫ్ వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టుని కండీషనింగ్ చేస్తుంది. దీనిని జుట్టుకి మాస్క్‌లా రాయొచ్చు. లేదా రాత్రుళ్ళు జుట్టుకి అప్లై చేసి రాత్రంతా ఉంచొచ్చు. దీనిని రాయడం వల్ల తలపై ఎక్సెస్ సెబమ్ తగ్గి హెయిర్ ఫోలికల్స్ క్లీన్ అవుతాయి. అంతేకాకుండా, స్కాల్ప్ హెల్దీగా మారుతుంది. ఇన్ని లాభాలు ఉంటాయి. కాబట్టే, దీనిని వర్సటైల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అధ్యయనాల ప్రకారం అలోవెరా జెల్‌లోని ఎసిమన్నన్, గ్లూకోమన్నన్ వంటి పాలిసాకరైడ్స్ హ్యూమెక్టెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి స్కిన్‌‌కి ఇన్‌స్టంట్‌గా హైడ్రేషన్‌ని అందిస్తాయి.
అందం విషయంలో ఇన్ని విధాలుగా వాడే అలోవెరా జెల్‌ని బయటి నుంచి కొనుక్కురావడం కంటే ఇంట్లోనే చక్కగా తయారుచేసుకోవచ్చు. దానికోసం ఏయే పదార్థాలను ఎలా వాడాలి. ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.

మక్కాపై హౌతీల డ్రోన్ దాడికి యత్నించినట్టు ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన పాకిస్థాన్ ప్రధాని

మక్కా నగరంపై హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారని, వాటిని తమ భూభాగంలోకి రాక ముందే కూల్చేసినట్టు సౌదీ అరేబియా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తాజాగా ఈ దాడి ఆరోపణలను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. వివాదాలను సామరస్యంగా చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

డెట్ ఫండ్స్ వర్సెస్ ఎఫ్‌డీ: మీ పెట్టుబడులకు ఏది బెటర్? ఫండ్స్ ఇండియా సీఈఓ కీలక విశ్లేషణ

0

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ), డెట్ మ్యూచువల్ ఫండ్స్ రెండింటికీ పన్నుల నిబంధనలు ఒకేలా మారిన తరుణంలో పెట్టుబడిదారులు ఏది ఎంచుకోవాలనే అయోమయంలో ఉన్నారు. రాబడుల ఖచ్చితత్వం, ద్రవ్య లభ్యత, రిస్క్ వంటి అంశాల ఆధారంగా సరైన ఎంపిక ఎలా చేసుకోవచ్చో ఫండ్స్ ఇండియా సీఈఓ రిషభ్ గార్గ్ వివరించారు.

ఐపీఎల్ 2027 వేలం వేదికపై బీసీసీఐ బిగ్ అప్‌డేట్..!

0
ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారతదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది! విదేశీ ప్రయాణాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు ఈ మార్పు చేశారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో 100కి పైగా 5-స్టార్ రూమ్‌ల లభ్యత ఆధారంగా భారతీయ నగరాన్ని ఖరారు చేస్తారు. మరోవైపు, ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై నిర్ణయాన్ని వచ్చే నెలలో జరిగే సీఈఓల సమావేశానికి వాయిదా వేశారు.

మోదీ 76వ పుట్టినరోజు: వారాణాసిలో ఎన్డీయే సీఎంల భేటీ

0

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం వారాణాసిలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ‘సేవా సే సంకల్ప్ అభియాన్’ పేరిట నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు, రెండు ప్రత్యేక బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు.

క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాలు

0
క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్ తింటే ఓవరాల్ హెల్త్‌ మెరుగుపడుతుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుంది.