Home Blog Page 168

ఆఫ్ఘన్‌ బ్యాటర్లను వణికించిన నితీశ్ రెడ్డి.. వరుసగా మూడు ఓవర్లలో ఫస్ట్ బాల్‌కే వికెట్‌ తీసిన తెలుగోడు

0
ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, ఆఫ్ఘనిస్థాన్‌ను 20 ఓవర్లలో 159/8 పరుగులకే పరిమితం చేసింది. తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (3/24) టాప్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ 2, బుమ్రా, అక్షర్, రవి బిష్ణోయ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ జద్రాన్ (37), రషీద్ ఖాన్ (28) రాణించారు. ఈ సిరీస్ తొలి మ్యాచులో భారత్ విజయం సాధించింది.

బియ్యం నీళ్లను జుట్టు, చర్మానికి వాడే విధానం

0
బియ్యం నీళ్లు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఈ నేపథ్యంలో బియ్యం నీళ్లను అందం కోసం ఎలా వాడాలో తెలుసుకుందాం.

మీ చర్మ తత్వాన్ని బట్టి ఎలాంటి మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి, ఏయే అంశాలను గమనించాలి?

0
ముఖానికి మాయిశ్చరైజర్‌ రాస్తే చర్మం సాఫ్ట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది అనేది నిజమే. అందుకే చాలామంది ఉదయం, రాత్రి స్కిన్‌కేర్‌ రొటీన్‌లో మాయిశ్చరైజర్‌ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్‌లో కనిపించే ప్రతి మాయిశ్చరైజర్‌ ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోదు. మన స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యుడికి బాగా సరిపోయిన క్రీమ్‌ మన చర్మానికి కూడా సరిపోతుందని అనుకోవడం సరైంది కాదు. ఒకరికి బాగా పనిచేసిన క్రీమ్‌ మరొకరి ముఖంపై జిడ్డుగా అనిపించవచ్చు.

ఇంకొందరికి క్రీమ్‌ రాసిన తర్వాత కూడా చర్మం పొడిబారడం, బిగుతుగా అనిపించడం లేదా చికాకు రావచ్చు. చర్మం ఆయిలీగా ఉందా, డ్రైగా ఉందా లేదా రెండింటి కాంబినేషన్‌ స్కిన్‌నా అనే దాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. అయితే మీ చర్మానికి ఏ పదార్థం, ఏ ఫార్ములా సరిపోతుందనేది తెలుసుకోవడం మరింత ముఖ్యం. మరి మీ చర్మ రకాన్ని బట్టి ఎలాంటి మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి? ఏ ఇంగ్రిడియెంట్స్‌ ఉండేలా చూసుకోవాలి? వంటి వివషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

ముఖంపై మచ్చలు, జుట్టు రాలడం రెండింటికీ ఒకటే ఆయిల్, టర్మరిక్ ఎసెన్షియల్‌ ఆయిల్‌ని ఎలా వాడితే స్కిన్ అండ్ హెయిర్ మెరుస్తుందంటే

0
టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్‌లో ఆర్ టర్మెరోన్, ఆల్ఫా టర్మెరోన్ వంటి సెస్క్విటెర్పెన్ సమ్మేళనాల కారణంగా ఇది స్కిన్ అండ్ హెయిర్‌కి చాలా మంచిది. వాటితో పాటు పవర్‌ఫుల్ శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది. దీనిని మనం వాడితేగనుక మొటిమలు తగ్గడం దగ్గర్నుంచీ యాంటీ ఏజింగ్‌లా పనిచేసి వయసు తాలూకూ లక్షణాలని కనిపించకుండా చేస్తుంది. ఇక జుట్టుకి కూడా ఎంతగానో మంచిది. ఫంగస్ వ్యతిరేక గుణాల కారణంగా దురదని తగ్గించి జుట్టుని హెల్దీగా మారుస్తుంది. మరెన్నో లాభాలు కూడా ఈ టర్మెరిక్ ఎసెన్షియల్ ఆయిల్‌‌తో ఉన్నాయని డాక్టర్ పద్మజ(సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) చెబుతున్నారు.

అరేబియా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాకిస్థాన్ నౌక

ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో.. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నావికాదళ యుద్ధ నౌకను పాకిస్థాన్ నేవీ నౌక అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. పాకిస్థాన్ ఓడ ప్రమాదకరంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల చోటుచేసుకున్న ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్ అత్యున్నత దౌత్య ప్రతినిధికి సమన్లు జారీ చేసి దౌత్యపరంగా తన నిరసనను తెలియజేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

Surya Budha Yuti 2026: సెప్టెంబర్ 17 నుంచి కన్యా రాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశులపై ఆర్థికంగా ఎలాంటి ప్రభావం?

0
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో రెండు ప్రధాన గ్రహాల కలయిక వల్ల కొన్ని శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే సూర్యుడు, బుధుడు కర్కాటక రాశిలో సంయోగం కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. సాధారణంగా గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేందుకు దాదాపు నెల రోజుల సమయం తీసుకుంటాడు. అదే విధంగా గ్రహాలలో యువరాజుగా భావించే బుధుడు 21 రోజుల తర్వాత తన స్థానాన్ని మారుస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 17న సూర్యుడు తన సొంత రాశి సింహం నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఇది శక్తివంతమైన యోగంగా పరిగణించబడుతుంది. ఈ శుభ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బుధాదిత్య రాజయోగం వేళ ఏ రాశుల వారికి అదృష్టం లభించనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ టీ20ల్లో బట్లర్ ఆల్-టైమ్ రికార్డ్.. రోహిత్‌ను వెనక్కి నెట్టి రెండో ప్లేస్!

0
మెన్స్ టీ20 ఐల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మను (4,231) దాటేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌‌లో 4,292 పరుగులతో ఆల్-టైమ్ అత్యధిక రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం బట్లర్ కంటే ముందు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (4,596) ఒక్కడే ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్ కావడంతో బట్లర్ టాప్ స్పాట్‌ వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాడు.

హీరో మోటార్స్ ఐపీఓ షురూ: గ్రే మార్కెట్‌లో 23% లాభం.. సబ్‌స్క్రైబ్ చేయొచ్చా?

0

‘హీరో మోటార్స్’ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబర్ 16న ప్రారంభమైంది. ధరల శ్రేణిని రూ.79-84గా నిర్ణయించగా, గ్రే మార్కెట్‌లో షేరుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. కంపెనీ ఆర్థిక బలం, బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ, ఇతర పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

బెర్రీస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

0
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ లాంటి బెర్రీ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ బెర్రీస్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

రాత్రిపూట ఆందోళన తీవ్రం అవ్వడానికి కారణాలు

0
చాలా మందికి రాత్రిపూట ఆందోళన వస్తుంది. ఆందోళన తీవ్రం అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.