హీరో మోటార్స్ ఐపీఓ షురూ: గ్రే మార్కెట్‌లో 23% లాభం.. సబ్‌స్క్రైబ్ చేయొచ్చా?
‘హీరో మోటార్స్’ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబర్ 16న ప్రారంభమైంది. ధరల శ్రేణిని రూ.79-84గా నిర్ణయించగా, గ్రే మార్కెట్‌లో షేరుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. కంపెనీ ఆర్థిక బలం, బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ, ఇతర పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.