HomeNation and Worldమక్కాపై హౌతీల డ్రోన్ దాడికి యత్నించినట్టు ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన పాకిస్థాన్ ప్రధాని

మక్కాపై హౌతీల డ్రోన్ దాడికి యత్నించినట్టు ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన పాకిస్థాన్ ప్రధాని

మక్కా నగరంపై హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారని, వాటిని తమ భూభాగంలోకి రాక ముందే కూల్చేసినట్టు సౌదీ అరేబియా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తాజాగా ఈ దాడి ఆరోపణలను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. వివాదాలను సామరస్యంగా చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments