HomeLifestyleమెత్తటి, దూది లాంటి ఇడ్లీల కోసం అమ్మమ్మల కాలం నాటి సులువైన చిట్కా, కేవలం ఒక...

మెత్తటి, దూది లాంటి ఇడ్లీల కోసం అమ్మమ్మల కాలం నాటి సులువైన చిట్కా, కేవలం ఒక తమలపాకు చాలు!

మన ఇళ్లల్లో వారానికి ఒక్కసారైనా ఇడ్లీ తినాల్సిందే. దక్షిణ భారతదేశంలో పుట్టిన ఇడ్లీ నేడు దేశవ్యాప్తంగా అందరి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌గా మారింది. తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునేవారు మొదటి ప్రాధాన్యత ఇడ్లీకే ఇస్తారు. సాధారణంగా మినపప్పు, బియ్యం (లేదా ఇడ్లీ రవ్వ) నానబెట్టి, రుబ్బి పిండిని రాత్రంతా పులియబెడతారు. అయితే, చాలా ఇళ్లలో పిండి పులిసే సమయంలో అందులో ఒక తమలపాకు వేస్తారు. ఇది కొత్తగా వచ్చిన ట్రిక్ కాదు. పూర్వం ఫ్రిజ్‌లు అందుబాటులో లేని రోజుల్లో పిండి పాడవకుండా ఉండటానికి మన నానమ్మలు, అమ్మమ్మలు పాటించిన సాంప్రదాయ దేశీ విజ్ఞానం. ఇలా తమలపాకు వేయడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. ఈ చిన్న కిచెన్ హ్యాక్ వెనుక ఉన్న ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు ఇక్కడ చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments