Home Blog Page 164

ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదు? అసలు నిజాలు ఇవే

0

కూరగాయలన్నింటినీ ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లే ఆలుగడ్డలను కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే వెంటనే ఆ అలవాటును మార్చుకోండి. శీతల ఉష్ణోగ్రతల్లో ఆలూలోని పిండిపదార్థాలు రూపాంతరం చెంది రుచి మారడమే కాకుండా, ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలుగా మారే అవకాశముందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలంలో ఏసి వాడుతున్నారా, తెలియకుండా తప్పులు చేస్తే ఆరోగ్య సమస్యలే కాదు, కరెంట్ బిల్ కూడా పెరుగుతుంది

0
వర్షాకాలమే అయినప్పటికీ అంతగా వర్షాలు పడట్లేదు. పైగా ఒక్కటే ఉక్కపోత. చూడ్డానికి ఎండాకాలంలా కనిపిస్తుంది. దీంతో చాలా మంది పెరిగిన వేడి, ఉక్కపోతని తట్టుకునేందుకు కూలర్స్, ఏసీలు వాడుతున్నారు. ఏసీలు వాడుతున్నామంటే వాడుతున్నట్లు కాదు. బయటి వాతావరణాన్ని బట్టి ఏసి సెట్టింగ్స్‌ని మారుస్తుండాలి. అప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఏమాత్రం మనం సెట్టింగ్స్‌ని మార్చకపోయినా ఆరోగ్య సమస్యలొస్తాయి. పైగా ఏసి కూడా సరిగా పనిచేయదు. వర్షాకాలంలో గాలిలో తేమ విపరీతంగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఎయిర్ కండీషనర్‌ని సెట్ చేయకపోతే సమస్యలతో పాటు కరెంట్ బిల్ పెరగడం, ఇతర సమస్యలొస్తాయి.

చెప్పుకోలేక – ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా? మలం లీక్ అవ్వడానికి కారణాలు, పాటించాల్సిన చిట్కాలు!

0
హైరాక్స్ బీజింగ్ ఈవెంట్ సందర్భంగా ఆస్ట్రేలియా అథ్లెట్ జోవన్నా వీట్రిక్ మలవిసర్జన నియంత్రణ కోల్పోయిన వార్త ఇప్పుడు వైరల్ అయింది. ఈ పరిస్థితిని ఫీకల్ ఇన్‌కాంటినెన్స్ (Fecal Incontinence) అంటారు. సులభంగా చెప్పాలంటే మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వల్ల అనుకోకుండా మలం లేదా జిగట పదార్థాం లీక్ కావాడాన్ని ‘ఫీకల్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. ఇది లోదుస్తులపై చిన్న మరక పడటం నుంచి, అసలు విసర్జనను ఏమాత్రం ఆపుకోలేకపోవడం వరకు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఇది అప్పుడప్పుడు లేదా నిరంతరం జరగొచ్చు. గ్యాస్ వదిలేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు లేదా ఎలాంటి ముందస్తు సూచన లేకుండా అకస్మాత్తుగా కూడా లీక్ కావచ్చు.

ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. మలద్వార కండరాలు, నరాలు, పేగుల పనితీరు లేదా పెల్విక్ ఫ్లోర్ (కటి కండరాల) లోపాలు దీనికి కారణం కావచ్చు. ఇది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపించినప్పటికీ, ఇది ఒక సాధారణ వైద్య సమస్య మాత్రమే. సరైన కారణాన్ని గుర్తిస్తే దీనికి మంచి చికిత్స అందుబాటులో ఉంది. దీనికి గల ప్రధాన కారణాలు, నిర్లక్ష్యం చేసే ప్రారంభ సంకేతాలు, చికిత్సా విధానాలు గురించి పూర్తి సమాచారాన్ని డాక్టర్ అనుపమ ఎన్. కె. (సీనియర్ కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

రూ.2,000 దాటితే యూపీఐ చార్జీలా?: సామాన్యులపై నిబంధనల ప్రభావం ఎంత? సమగ్రంగా తెలుసుకోండి

0

రూ.2,000 దాటిన కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం చార్జీ పడుతున్నప్పటికీ, వినియోగదారులకు దీని నుంచి ఉపశమనం లభించింది. అసలు ఎవరికి ఎంత భారం పడుతుంది? పెట్రోల్ బంకులు, కరెంట్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంల పరిస్థితి ఏమిటో క్లారిటీ ఇచ్చే కథనం.

శ్రీదేవి స్థలం వివాదం: బోనీ కపూర్, జాన్వీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం

0

దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నైలోని 2.7 ఎకరాల భూమి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బోనీ కపూర్ కుటుంబం, పిటిషనర్ల మధ్య సమస్యను ముగించేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని స్పష్టం చేసింది.

రోజూ ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలు

0
క్రమం తప్పకుండా ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.

స్ట్రాబెర్రీలను డైట్‌లో చేర్చుకునే మార్గాలు

0

స్ట్రాబెర్రీలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడతారు. స్ట్రాబెర్రీలను డైట్‌లో ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అవాంఛిత రోమాలు పోగొట్టే ఇంటి చిట్కాలు

0
ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారా. అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి. అవాంఛిత రోమాలు తొందరగా తొలగిపోతాయి.

ఆరోగ్యాన్ని అందించే బీటా-కెరోటిన్ ఫుడ్స్

0
బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీటా కెరోటిన్ ఫుడ్స్ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Zhang Yiming: అదానీని అధిగమించిన ‘టిక్ టాక్’ ఫౌండర్.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరణ

0

Asia Richest Person: ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న భారతీయ అపర కుబేరుడు గౌతమ్ అదానీని టిట్ టాక్ ఫౌండర్ జాంగ్ యిమింగ్ వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ వ్యవస్థపాకులైన జాంగ్ యిమింగ్ సంపద ఒక్క నెలలోనే 12 బిలియన్ డాలర్లు పెరగడంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. మరి ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ ఎంతో తెలుసుకుందాం.