Home Blog Page 165

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. PF వేతన పరిమితి రూ.25000లకు పెంపు.. అదనంగా 51 లక్షల మందికి లబ్ధి

0

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోని లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మంది ఈపీఎఫ్ఓ కవరేజీలోకి రానున్నారు. అలాగే నెలవారీ పీఎఫ్, ఈపీఎస్ ప్రయోజనాలు సైతం పెరగనున్నాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

యూపీఐ చెల్లింపులు రూ.2 వేలు దాటినా MDR ఛార్జీలు ఇలా ఎగ్గొట్టొచ్చు అంట.. ఏం ఐడియాల్రా సామీ!

0

UPI Rs 2000 MDR Rule: కేంద్ర ప్రభుత్వం యూపీఐ ట్రాన్సాక్షన్లపై కొత్త రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి రూ. 2 వేలు దాటిన పర్సన్ టు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. అయితే ఇక్కడ MDR రుసుముల్ని తప్పించుకునేందుకు వ్యాపారులకు ట్రిక్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. రూ. 2 వేలు దాటిన పేమెంట్‌ను స్ప్లిట్ చేయడం, వేర్వేరు క్యూఆర్ స్కానర్లు వాడటం వంటివి ఇందులో ఉన్నాయి.

EPFO వాట్సాప్ ఛానెల్‌లో ఎలా చేరాలి? మీ ఫోన్‌లోనే PF బ్యాలెన్స్, స్టేటస్ ఎలా పొందాలి?

0

EPFO WhatsApp: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై పీఎఫ్ ఖాతా లోని బ్యాలెన్స్, ముందస్తు ఉపసంహరణ క్లెయిమ్ స్టేటస్ వంటి చాలా వివరాలను మీ స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చని తెలిపింది. మరి ఈపీఎఫ్ఓ వాట్సాప్ ఛానెల్‌లో ఎలా చేరాలి? ఫోన్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్, స్టేటస్ ఎలా పొందాలి ? అనే వివరాలు తెలుసుకుందాం.

Jio Recharge: జియో యూజర్లకు బిగ్ సర్‌ప్రైజ్.. రూ.349, రూ.399 రీఛార్జ్‌తో రూ.4000 విలువైన కాన్వా ప్రో ఏడాది పాటు ఫ్రీ!

0

Jio Recharge: రిలయన్స్ జియో నెట్‌వర్క్ యూజర్లకు బిగ్ సర్‌ప్రైజ్. రూ.349, రూ.399 ఆపైన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వారికి ఏకంగా రూ. 4000 విలువైన కాన్వా ఫీచర్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. అయితే, ఇది రీఛార్జ్ ప్లాన్ బట్టి మారనుంది. కాన్వా, కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ వంటివి ఉంటాయి. మరి ఎంత రీఛార్జ్ చేసుకుంటే ఏ ఫీచర్ ఉచితంగా లభిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణకు ఆదేశం.. 30డేస్ డెడ్‌లైన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

0

కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు 30 రోజుల్లో విచారణ చేయాలని చెప్పారు. భూ అక్రమాలపై ఎస్ఈటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగ ప్రకటన.. 1,156 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. 1,156 పోస్టులు ఉన్నట్టుగా నోటిఫికేషన్ వెలువడింది.

Tirumala Electric Buses : తిరుమలలో అందుబాటులోకి 25 ఎలక్ట్రిక్ బస్సులు

Tirumala Electric Buses : టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను రిలయన్స్ ఫౌండేషన్ అందజేసిన విషయం తెలిసిందే. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న సందర్భంగా ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

కాపురానికి రావట్లేదని భార్య ముక్కు కొరికేసిన భర్త.. మంచిర్యాలలో దారుణం!

0

మంచిర్యాల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. భార్యపై కోపంతో ఆమె ముక్కు కొరికేశాడు భర్త. దీంతో భార్య ముక్కు తెగిపడింది.

రాజకీయ విశ్లేషణ : వడోదర నుంచి వారణాసి వరకు మోదీ విజయ ప్రస్థానం

రాబోయే 2026 అక్టోబర్ 7 నాటికి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి సరిగ్గా 25 ఏళ్లు పూర్తవుతాయి. మరోవైపు సెప్టెంబర్ 17న 76వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్థానంపై జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గణేష్ చతుర్థి స్పెషల్ రైళ్లు.. హైదరాబాద్-వత్వా మధ్య నడవనున్న ట్రైన్స్.. హాల్టింగ్ స్టేషన్లు

0

వినాయక చవితి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలంగాణ-గుజరాత్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయి. దీంతో ప్రయాణికులకు ఎంతో ఉపశమనం దొరకనుంది.