HomeBusinessయూపీఐ చెల్లింపులు రూ.2 వేలు దాటినా MDR ఛార్జీలు ఇలా ఎగ్గొట్టొచ్చు అంట.. ఏం ఐడియాల్రా...

యూపీఐ చెల్లింపులు రూ.2 వేలు దాటినా MDR ఛార్జీలు ఇలా ఎగ్గొట్టొచ్చు అంట.. ఏం ఐడియాల్రా సామీ!

UPI Rs 2000 MDR Rule: కేంద్ర ప్రభుత్వం యూపీఐ ట్రాన్సాక్షన్లపై కొత్త రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి రూ. 2 వేలు దాటిన పర్సన్ టు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. అయితే ఇక్కడ MDR రుసుముల్ని తప్పించుకునేందుకు వ్యాపారులకు ట్రిక్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. రూ. 2 వేలు దాటిన పేమెంట్‌ను స్ప్లిట్ చేయడం, వేర్వేరు క్యూఆర్ స్కానర్లు వాడటం వంటివి ఇందులో ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments