Home Blog Page 163

డబ్ల్యూపీఎల్ 2027 తేదీలు ఖరారు.. ఆ రోజే ప్రారంభం..!

0
డబ్ల్యూపీఎల్ 2027 (సీజన్-5) వేలాన్ని అక్టోబర్ 28, 2026న కొచ్చిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 28లోగా ఐదు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. టోర్నమెంట్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7, 2027 వరకు జరగనుంది. ముంబై, వడోదరలను ప్రధాన వేదికలుగా నిర్ణయించగా, ప్రతీ జట్టు రూ.15 కోట్ల బడ్జెట్‌తో వేలంలోకి వెళ్లనుంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను (6 గురు విదేశీయులు) తమ జట్టులో ఉంచుకోవచ్చు.

Anant Nag: కేజీఎఫ్ స్టార్, మాల్గుడి డేస్ ఫేమ్.. కన్నడ లెజెండరీ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

0

Anant Nag: కన్నడ సీనియర్ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ అనంత నాగ్ కు 2024కు సంవత్సారానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా ఈ అవార్డును అందజేయనున్నారు.

అల్జీమర్స్ ఉన్నవారి కోసం బెస్ట్ వ్యాయామాలు

0
అల్జీమర్స్ ఉన్నవారు చేయాల్సిన బ్రెయిన్ యాక్టివిటీస్‌ గురించి ఇక్కడ వివరించాం. ఇక్కడ చెప్పిన పనులు చేయడం వల్ల ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. మెదడు పనితీరు రెట్టింపు అవుతుంది.

Jiohotstar Releases: మలయాళ థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్

0

Jiohotstar Releases: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. వీటిలో హారర్ థ్రిల్లర్, థ్రిల్లర్ తోపాటు రియాల్టీ షోలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

కిడ్నీలో రాళ్లు + లివర్‌కి మేలు చేసే తెల్ల గలిజేరు ఆకుకూర తయారీ విధానం, రుచి అదిరిపోద్ది!

0
ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన సంజీవని తెల్ల గలిజేరు ఆకుకూర. రోడ్డు పక్కన, పొలాల గట్లపై ఉచితంగా లభించే ఈ ఆకుకూరలో ఎన్నో దివ్యమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. శరీరంలోని విషపూరితమైన వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపి, అవయవాలకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడంలో దీనికి మించిన ఔషధం లేదని ఆయుర్వేదంలో చెబుతుంటారు. కేవలం ఆరోగ్యానికే కాకుండా, సరైన పద్ధతిలో వండితే రుచి కూడా అదిరిపోతుంది. పూర్వం మన ఇంట్లో పెద్దలు తరచూ ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించేవారు. ఈ క్రమంలో తెల్ల గలిజేరు ఆకుకూర తయారీ విధానం, విశేషాలను తెలుసుకుందాం..

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకూ స్కైవాక్.. కీలక విషయాలు వెల్లడించిన సీఎం

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకూ స్కైవాక్ ప్లాన్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తిరుమలలో కీలక విషయాలను తెలిపారు.

Mangal Nakshatra Gochar 2026: సెప్టెంబర్ 24న శని నక్షత్రంలో కుజుడి సంచారం వేళ ఈ 4 రాశుల వారికి విజయావకాశాలు

0
Mangal Nakshatra Gochar 2026: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కేవలం రాశులను మాత్రమే కాకుండా, నక్షత్రాల మధ్యలో కూడా సంచారం చేస్తుంటాయి. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర 24న గురువారం నాడు శని అధిపతిగా ఉండే పుష్య నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఇదే స్థానంలో అక్టోబర్ 17వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుడిని పుష్య నక్షత్రానికి అధిపతిగా భావిస్తారు. ఇలా కుజుడు శని నక్షత్రంలో ప్రవేశించిన సమయంలో మేషం, సింహం సహా కొన్ని రాశుల వారికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఈ సందర్భంగా కుజుడు పుష్య నక్షత్రంలో సంచారం వేళ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈసారి మొత్తం 13 రోజులు దసరా సెలవులు.. తేదీలు వచ్చేశాయ్!

0

తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు విద్యాశాఖ కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నారు. తరగతుల వారీగా పరీక్షల సమయాల్లో మార్పులు చేశారు. పరీక్షలు పూర్తైన వెంటనే అక్టోబర్‌ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. దీంతో విద్యార్థులకు వరుసగా 13 క్యాలెండర్‌ రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్‌ 20న విజయదశమి, అక్టోబర్‌ 19న సద్దుల బతుకమ్మ ఉండగా.. అక్టోబర్‌ 23 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ.. అవినీతి నిరోధక చట్టం వర్తించదన్న రేవంత్ తరఫు లాయర్

0

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్ర సుమారు 2 గంటలపాటు వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టం వర్తించదని.. ఎఫ్ఐఆర్‌, జనరల్ డైరీ నమోదు లేకుండానే ట్రాప్‌ చేశారని వాదించారు.

Regena Cassandrra: ఫొటోల్లోనే ప్రశ్నలు, సమాధానాలు.. కౌంటర్లు వేసిన రెజీనా.. పోజులు మాత్రం అదుర్స్ అంటున్న నెటిజన్లు

0

Regena Cassandrra: బ్యూటీఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా మరోసారి గ్లామర్ పోజులతో రెచ్చిపోయింది. ఈ సారి తన ఫొటోల్లోనే ప్రశ్నలు, సమాధానాలతో కౌంటర్లు వేసింది ఈ బ్యూటీ. రెజీనా లేటెస్ట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి.