Home Blog Page 156

నిమజ్జనాల్లో డీజేలకు అనుమతించాలని విజ్ఞ‌ప్తి.. స్పందించిన నారా లోకేష్

0
వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద డీజేల ఏర్పాటుకు పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. అయితే, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు కూడా అనుమతించడం లేదు. దీంతో ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి పలువురు తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించారు. ఎక్స్‌లో హోమ్ మంత్రి అనిత, డీజీలను ట్యాగ్ చేసిన నారా లోకేష్.. డీజేల అనుమతులను వేగంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇవ్వాలని వారికి సూచించారు.

Manchu Manoj Dada NBK111: నేను బాలయ్య అన్నయ్య కలిసి దాదాతో వస్తున్నాం.. స్టేజ్ మీద అధికారికంగా కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్

0

Manchu Manoj Confirms His Role In Balakrishna Dada: నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న క్రేజీ సినిమా దాదాలో మంచు మనోజ్ నటిస్తున్నట్లు తాజాగా అధికారింగా రాకింగ్ స్టార్ కన్ఫర్మ్ చేశాడు. రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ నటించిన ఆస్మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. పొదుపు చర్యలపై పాకిస్థాన్ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. హర్మూజ్ జల సంధిలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలతో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దీంతో దాయాది పొదుపు చర్యలు ప్రకటించింది. పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ తరహా పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే ఇంధన కోటాలో కోత విధించింది. అలాగే, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలను నిషేధించారు. ఈ ఏడాదిలో పాకిస్థాన్ ఇలాంటి పొదుపు చర్యలు ప్రకటించడం ఇదే రెండోసారి.

రోహిత్ రికార్డ్ ఖేల్ ఖతం.. ఢిల్లీలో అభిషేక్ సిక్సర్ల సునామీ.. 30 బంతుల్లోనే సెంచరీ..!

0
ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న 3వ టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (35 బంతులు) రికార్డును తిరగరాశాడు. టెస్ట్ హోదా కలిగిన దేశాలపరంగా ఇది ప్రపంచంలోనే వేగవంతమైన సెంచరీ. మొత్తంగా ఈ మ్యాచులో అతడు 34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు.

డెలివరీ తర్వాత వేగంగా రికవరీ అయ్యేందుకు చిట్కాలు

0
డెలివరీ తర్వాత త్వరగా రికవరీ అయ్యేందుకు తినాల్సిన ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్‌ తింటే ఓవరాల్ హెల్త్‌ కూడా బాగుంటుంది.

The Paradise: తమిళ సినిమా నాకో బైబిల్‌లాంటిది.. ది ప్యారడైజ్ కేవలం పెద్దవాళ్లకే.. పిల్లలకు కాదు.. మరో టైటిల్ ఇదే: నాని

0

The Paradise: ది ప్యారడైజ్ మూవీ చెన్నై ప్రెస్ మీట్ లో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ కేవలం పెద్ద వాళ్లకే అని, పిల్లలకు కాదని స్పష్టం చేశారు. అంతేకాదు తమిళ సినిమాకు తనకు బైబిల్ లాంటిదని, రజనీకాంత్ తన ఫేవరెట్ యాక్టర్ అని అన్నారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ విచారణ.. రికార్డుల పరిశీలన, శాటిలైట్ మ్యాప్‌లతో ఆరా

0

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ విచారణ ప్రారంభమైంది. మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు పాత రెవెన్యూ రికార్డులు, సర్వే నంబర్లు, ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను పరిశీలిస్తున్నారు. ఫామ్‌హౌస్ పరిధిలో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. భూముల గత, ప్రస్తుత పరిస్థితులను పోల్చేందుకు శాటిలైట్ చిత్రాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Mirzapur The Movie: మహారాణా ప్రతాప్ పాటతో రౌడీల ఫైటా.. మీర్జాపూర్ మేకర్స్‌కు క్లాస్ పీకిన ఢిల్లీ హైకోర్టు

0

Mirzapur The Movie: మీర్జాపూర్ ద మూవీపై వివాదం రేగింది. ఈ సినిమా క్లైమ్యాక్స్ సీన్ పై పిటిషన్ దాఖలు కాగా.. ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగింది? ఆ వివాదం ఏంటో చూడండి.

బాడీలో ఐరన్‌ లోపిస్తే కనిపించే లక్షణాలు

0
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని మూలకాలు సరైన స్థాయిలో ఉండాలి. శరీరంలో ఐరన్‌ లోపించడం వల్ల కనిపించే లక్షణాల గురించి ఇక్కడ వివరించాం.

స్కాల్ప్ స్క్రబ్బింగ్ చేస్తే జుట్టు రాలడం తగ్గి పెరుగుతుందా, అసలు తలపై స్క్రబ్ చేస్తే ఏం జరుగుతుంది

0
స్కాల్ప్ స్క్రబ్బింగ్ అనేది ఓ రకమైన ఎక్స్‌ఫోలియేషన్ ఇది తలపై ఉండే ఎక్సెస్ ఆయిల్‌ని తగ్గించి మృత చర్మ కణాల్నికూడా తగ్గిస్తుంది. దీంతో చుండ్రు తగ్గడమే కాకుండా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అవశేషాలు కూడా తొలగిపోతాయి. ఈ స్కాల్ప్ స్క్రబ్ చేయడం వల్ల తలపై ఉండే చర్మం సజీవంగా ఉంటుంది. స్కాల్ప్‌పై స్క్రబ్ చేస్తే చుండ్రు తగ్గడమే కాకుండా మరెన్నో లాభాలు ఉన్నాయి. అయితే, దీనిని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు డాక్టర్ పద్మజ(సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) మాటల్లో తెలుసుకుందాం.