Home Blog Page 154

Podarillu September 18 Episode: పొదరిల్లు- మనీషా ప్రేమలో మునిగిపోయిన మాధవ- చక్రికి మహా రొమాంటిక్ పిలుపు- తలుపు వేయమంటూ!

0

Podarillu Serial September 18th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 18వ ఎపిసోడ్‌‌లో మా మనీషాను పెళ్లి చేసుకుంటారా అని మాధవను అడుగుతాడు బన్సీ. మనీషాకు కూడా ఇష్టమే అని తెలియడంతో ప్రేమలో మునిగిపోతాడు మాధవ. చక్రిని గదిలోకి రమ్మని పిలిచిన మహాలక్ష్మి తలుపు వేయమంటుంది. మాధవ పనికి అంతా షాక్ అవుతారు.

కోహ్లీ సరసన అభిషేక్ శర్మ.. టీ20ల్లో 10 సెంచరీలతో హిస్టారికల్ రికార్డ్!

0
ఆఫ్ఘనిస్థాన్‌పై అభిషేక్ శర్మ 108 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఓవరాల్ టీ20 క్రికెట్‌లో తన 10వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ఆల్-టైమ్ జాబితాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్‌లతో కలిసి ఉమ్మడిగా 3వ స్థానానికి చేరుకున్నాడు. 22 సెంచరీలతో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, 13 సెంచరీలతో పాక్ బ్యాటర్ బాబర్ అజమ్ మాత్రమే అభిషేక్ శర్మ కంటే ముందున్నారు.

ఏపీ పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త.. కొత్తగా టిడ్కో టవర్ల నిర్మాణం.. ఒక్కో ఫ్లాటు ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షలు మాత్రమే

0
AP Govt New Tidco Houses With Multi Floors: ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం టిడ్కో టవర్లను నిర్మించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా చేపట్టే ఈ టిడ్కో గృహ సముదాయాలను జీ+8, జీ+10, జీ+12, జీ+14లుగా నిర్మించనున్నారు. 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లుగా నిర్మిస్తారు.. ఒక్కో ఫ్లాటు ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటుందన ి చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇవే..

సీనియర్ లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ.15.80 కోట్లు చెల్లింపులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

0
AP High Court Hearing On Pil On Lawyer Sidharth Luthra Fees: ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ఫీజులు చెల్లింపు అంశం హైకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ప్రొఫెషనల్‌ ఫీజు చెల్లించారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్‌కు కేవలం సిద్ధార్థ్‌ లూథ్రానే ఎందుకు కనిపించారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Brahmamudi September 18 Episode: బ్రహ్మముడి- సిరికి అక్క మొగుడుగా ఇందు, రాజు- భ్రమరాంబపై అపర్ణ ఆగ్రహం- రేఖ కొత్త కుట్ర

0

Brahmamudi Serial September 18th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 18వ ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్‌లో స్వాతి, మదన్ పెళ్లి జరుగుతుంది. డోర్ లాక్ చేసుకుని రాజు కోసం సిరి ఏడుస్తుంది. వెంకీ కాల్ చేసి చెప్పడంతో రాజు, ఇందు ఇంటికెళ్తారు. దుగ్గిరాల ఇంటికి సిరిని తీసుకెళ్తారు. రేఖ కొత్త కుట్ర చేస్తుంది.

Illu Illalu Pillalu September 18 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-సేనాపతిని చితకబాదిన ధీరజ్, రామరాజు-పోలీస్ స్టేషన్ లో గొడవ

0

Illu Illalu Pillalu September 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 18 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రేమకు పెళ్లి చూపులు అరెంజ్ చేశారని సేనాపతిని ధీరజ్, రామరాజు కొడతారు. రెండు ఫ్యామిలీలు పోలీస్ స్టేషన్ కు వెళ్తాయి. చివరకు భద్రావతి ప్లాన్ వేస్తుంది.

పచ్చిగానా, ఉడికించా? క్యారెట్ పోషకాలు పూర్తిగా ఒంటపట్టాలంటే ఎలా తినాలో తెలుసా?

0
క్యారెట్స్ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో ఒకటి. కొందరు వీటిని పచ్చిగా తినడానికి ఇష్టపడితే.. మరికొందరు ఉడికించుకుని సలాడ్స్, కూరలు, జ్యూసుల రూపంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. క్యారెట్లు శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే, చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. బీటా-కెరోటిన్‌తో పాటు మిగతా పోషకాలు పచ్చి క్యారెట్ల నుంచా లేక ఉడికించిన క్యారెట్ల నుంచా ఎక్కువగా శరీరానికి అందేది? దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఎడ్వినా రాజ్ (హెడ్ ఆఫ్ సర్వీసెస్ – క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్, ఆస్టర్ సిఎమ్‌ఐ హాస్పిటల్, బెంగళూరు).

పచ్చి క్యారెట్ల కంటే తేలికగా ఉడికించిన క్యారెట్ల నుంచే ‘బీటా-కెరోటిన్’ శరీరానికి చాలా మెరుగ్గా అందుతుందని ఆమె తెలిపారు. క్యారెట్‌ను వండినప్పుడు దాని కణ నిర్మాణం మెత్తబడి, బీటా-కెరోటిన్ సులభంగా విడుదలై జీర్ణవ్యవస్థలో త్వరగా శోషించబడుతుంది.అయితే పచ్చి క్యారెట్లు మంచివి కావు అని దీని అర్థం కాదు. వాటిలో ఫైబర్, విటమిన్లు, ఇతర సహజ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద లేదా ఎక్కువసేపు ఉడికిస్తే కొన్ని సున్నితమైన పోషకాలు నశిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పచ్చివి, తేలికగా ఉడికించినవి రెండూ ఉండేలా చూసుకోవడం మంచిదని తెలిపారు. దీంతో పాటు క్యారెట్ వినియోగంపై ఉన్న అనేక సందేహలకు సమాధానాలు ఇచ్చారు న్యూట్రిషనిస్ట్.

దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఇకపై రాయితీ డబ్బులు వెంటనే జమ చేసేలా నిర్ణయం!

0
Deepam 2 Subsidy Money Will Release As Per Scheduled Date: ఏపీ ప్రభుత్వం దీపం-2 పథకానికి సంబంధించి కొత్త విధానం అమలు చేయడంపై ఆలోచన చేస్తోంది. సిలిండర్లపై ఇస్తున్న రాయితీని ఇకపై నిర్ణీత తేదీలో బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇతర సంక్షేమ పథకాల తరహాలోనే.. ముందుగానే నిర్ణీత తేదీ చెప్పి.. అదే రోజు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ చేసే విధానం అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: అరచేతిలో అగ్నితో రోహిణి హారతి, పడిపోయిన మనోజ్- అత్త వల్ల మీనా 5 లక్షలు దొంగతనం

0

Gunde Ninda Gudi Gantalu Serial September 18th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో రోహిణిపై తెగ ఫైర్ అవుతుంది ప్రభావతి. హారతి కర్పూరం అరచేతిలో వేసుకుని దేవుడికి హారతి ఇస్తుంది రోహిణి. మహానటి అంటూ శ్రుతి ఫోన్ రింగ్ అవుతుంది. 5 లక్షలు దొరికాయని అత్తకు చెబుతుంది మీనా.

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..ఏడిపించేస్తున్న శివ నారాయణ ఫ్యామిలీ- గుడిలో దొంగతనం నింద- ఆకలి తీరేలా!

0

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 18 ఎపిసోడ్లో శివ నారాయణ ఫ్యామిలీ ఏడిపించేస్తుంది. కార్తీక్, దీప రిక్వెస్ట్ చేసినా వాళ్ల ఇంటికి వెళ్లడానికి శివ నారాయణతో సహా ఎవరూ ఒప్పుకోరు. గుడికి వెళ్లి రాత్రి పడుకుంటారు. ఉదయం వీళ్లపై దొంగలు అనే ముద్ర పడుతుంది.