HomeSportsకోహ్లీ సరసన అభిషేక్ శర్మ.. టీ20ల్లో 10 సెంచరీలతో హిస్టారికల్ రికార్డ్!

కోహ్లీ సరసన అభిషేక్ శర్మ.. టీ20ల్లో 10 సెంచరీలతో హిస్టారికల్ రికార్డ్!

ఆఫ్ఘనిస్థాన్‌పై అభిషేక్ శర్మ 108 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఓవరాల్ టీ20 క్రికెట్‌లో తన 10వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ఆల్-టైమ్ జాబితాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్‌లతో కలిసి ఉమ్మడిగా 3వ స్థానానికి చేరుకున్నాడు. 22 సెంచరీలతో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, 13 సెంచరీలతో పాక్ బ్యాటర్ బాబర్ అజమ్ మాత్రమే అభిషేక్ శర్మ కంటే ముందున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments