Happy Journey Movie Review And Rating In Telugu: పాయల్ రాధాకృష్ణ, అన్నపూర్ణమ్మ, ఆమని ముఖ్య పాత్రల్లో అభిరామ్ నాయుడు తెరకెక్కించిన సినిమా హ్యాపీ జర్నీ నేడు థియేటర్లలోకి వచ్చింది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో నేటి హ్యాపీ జర్నీ రివ్యూలో చూద్దాం.
రేవంత్ రెడ్డికి పాలనకు అసలు పరీక్ష ఇప్పుడే.. వెయ్యి రోజుల మైలురాయి విజయోత్సవం కాదు, మధ్యంతర పరీక్ష..!
హామీల అమలు నుంచి నీటి వనరుల వరకు.. ఉద్యోగాల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వరకు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నుంచి కేంద్రంతో సంబంధాల వరకు.. వెయ్యి రోజుల పరిపాలనా కాలంలో రేవంత్ ప్రభుత్వం సాధించింది ఏమిటి? ఇంకా మిగిలింది ఏమిటి? వచ్చే రెండేళ్లు అనుకూలంగా మారతాయా.. ఎదురీత తప్పదా? తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలంటే ఏయే అంశాలు కీలకం కానున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విషయాల పట్ల శ్రద్ధ పెట్టాలనేది అనేది చూద్దాం.
హెయిర్ గమ్మీస్‌తో జుట్టు రాలడం తగ్గుతుందా, హెయిర్ గ్రోథ్ విటమిన్స్‌తో జుట్టు పొడుగ్గా పెరుగుతుందా
ఏంటో నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎంత కేర్ తీసుకున్నా అస్సలు రాలడం ఆగట్లేదని కొంతమంది బాధపడుతుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్‌ని చాలా మందే ఫేస్ చేస్తారు. ఎందుకో తెలియకుండా పట్టుకుంటే జుట్టు రాలిపోతుందన్నట్లుగా ఉంటుందీ సమస్య. దీనికి చాలానే కారణాలు ఉంటాయి. కానీ, ప్రజెంట్ బయట ఎక్కువగా ప్రచారంలో ఉన్నది విటమిన్స్ లోపం కారణంగా హెయిర్‌లాస్. దీని వల్లే సమస్య వస్తుందని మార్కెట్లోకి కొన్ని మందుబిళ్ళల్ని రిలీజ్ చేస్తున్నారు. వాటిని ఎక్కువగా ప్రచారం చేయిస్తున్నారు. వీటన్నింటినీ నమ్మిచాలా మంది కనీసం డాక్టర్‌ని కూడా కలవకుండానే జుట్టు రాలడానికి అవే పరిష్కారంగా వాడుతున్నారు. కానీ, నిజంగా పనిచేస్తాయా? విటమిన్స్ మన బాడీకి అందిస్తే హెయిర్‌లాస్ కంట్రోల్ అవుతుందా ఇలాంటి వివరాలన్నీ డాక్టర్ సునీల్ కుమార్ ప్రభు(కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్తటిక్ ఫిజిషియన్, ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్, బెంగళూరు) మాటల్లో తెలుసుకుందాం.
రైతులకు ముఖ్య గమనిక.. వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోండి.. లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు రావు
Ap Farmers Must Register Names In Farmer Registry: ఏపీలో రైతుల్ని వ్యవసాయశాఖ అధికారులు అలర్ట్ చేశారు. త్వరలో విడుదలకానున్న పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోని ఉండాలంటున్నారు. ఒకవేళ పేరు నమోదు చేసుకోకపోతే పీఎం కిసాన్ డబ్బులు రావని.. రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో 7.34 లక్షల మంది రైతులు ఇంకా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

