Secret Soldier Review And Rating In Telugu: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సీక్రెట్ సోల్జర్’. వాస్తవిక ఘటనల ఆధారంగా సాగే ఈ దేశభక్తి థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి సీక్రెట్ సోల్జర్ రివ్యూలో చూద్దాం.
Motivational Quotes By Sanju Samson: ” ప్రపంచం ఓడిపోయావన్నా.. నువ్వు వెనకడుగు వేయొద్దు”, సంజూ శాంసన్ సక్సెస్ సీక్రెట్!
సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీ పోలీస్‌లో ఉండటంతో సంజూ బాల్యం ఢిల్లీలోనే గడిచింది. అయితే ఢిల్లీ అండర్-13 జట్టులో సంజూకు అవకాశం రాలేదు. దీంతో కొడుకు ప్రతిభను గుర్తించిన తండ్రి, తన ఉద్యోగాన్ని వదులుకుని కుటుంబంతో సహా కేరళలోని విళింజం (తిరువనంతపురం) ప్రాంతానికి వచ్చేశారు. కేరళలో క్రికెట్ మౌలిక వసతులు పరిమితంగా ఉన్న ఆ రోజుల్లోనే సంజూ స్థానిక కోచ్‌ల వద్ద రాటుదేలారు. 2015లో జింబాబ్వేపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన సంజూ, ఆ తర్వాత జట్టులో తన నెక్స్ట్ మ్యాచ్ ఆడటానికి దాదాపు 5 ఏళ్లు (2020 వరకు) వేచి చూడాల్సి వచ్చింది.
తెలంగాణలో 22ఏ భూములపై కీలక నిర్ణయం.. ముగ్గురు అధికారులతో హైలెవల్ కమిటీ ఏర్పాటు
Telangana Govt High Level Committee On 22A Lands: తెలంగాణలో 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ ఏర్పాటు చేసింది. 22ఏ సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో ఈ కమిటీ ఏర్పాటు చేయగా.. కమిటీ చైర్మన్‌గా సీసీఎస్ఏ కమిషనర్ లోకేష్ కుమార్.. సభ్యులుగా లా సెక్రటరీ పాపిరెడ్డి, ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతులు ఉన్నారు.
పెదాలు నల్లగా మారాయా, మగాళ్ల కోసం బెస్ట్ లిప్ కేర్ చిట్కాలు!
పురుషులు ముఖానికి క్రీములు, సన్‌స్క్రీన్ వాడినా పెదాల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. పెదాలు పొడిగా మారినప్పుడు లేదా పగిలినప్పుడు మాత్రమే లిప్ బామ్ గుర్తొస్తుంది. కానీ ఎండ, వేడి, గాలి, AC, వాతావరణ మార్పుల వల్ల పెదాలు తరచూ పొడిబారవచ్చు. కొందరికి పెదాల రంగులో కూడా మార్పులు కనిపించవచ్చు. లిప్‌కేర్ మహిళలకే కాదు, పురుషులకు కూడా అవసరం. మరి పురుషులు పెదాల సంరక్షణ కోసం పాటించాల్సిన సింపుల్ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

