Home Blog Page 150

టీ, కాఫీలతో క్యాన్సర్, ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు తాగితే ముప్పు తప్పదట, ఎంత వేడిగా ఉన్నప్పుడు తాగాలంటే

0
టీ, కాఫీలు చల్లగా ఉంటే చాలా మందికి ఇష్టం ఉండదు. వేడివేడి టీ, కాఫీలు గొంతులో పడితేనే తాగినట్లుగా ఉంటుంది. అందుకే, మరిగించి మరిగించి వేడివేడిగా తాగుతారు. గొంతు కాలిపోదా అని అడిగితే అలా తాగితే కానీ, తాగినట్లుగా ఉండదనే సమాధానం వస్తుంది. ఎంత వేడిగా తాగితే అంత తృప్తిగా ఉంటుంది చాలా మందికి. అసలు టీ, కాఫీలని అసలు ఎంత వేడిగా తాగాలి? మరీ ఎక్కువ వేడి ఉండే టీ, కాఫీలు తాగితే గొంతుకి ఇబ్బంది కాదా, ఆరోగ్య సమస్యలు రావా? అంటే వస్తాయనే అంటున్నాయి పరిశోధనలు.
ఎక్కువగా వేడిగా ఉన్న టీ, కాఫీలను తాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

చెవులు కుట్టించిన తర్వాత నొప్పి, వాపు సులభంగా తగ్గడానికి చిట్కాలు

0
చెవులు కుట్టించుకోవడం మన దగ్గర చాలా సాధారణం. చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం మన సంప్రదాయంలో కూడా ఒక భాగం. ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ క్రతువును తప్పనిసరిగా చేస్తారు. ప్రస్తుతం మగ పిల్లలు కూడా కుట్టించుకుంటున్నారు. పెద్దయ్యాక కూడా కొత్త డిజైన్‌ చెవిపోగులు వేసుకోవడానికి చాలా మంది చెవులు కుట్టించుకుంటారు. అయితే చెవి కుట్టించిన తర్వాత కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. చెవి కుట్టించుకున్న తర్వాత త్వరగా మానేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పాకిస్థాన్‌: శుక్రవారం ప్రార్థనల వేళ మసీదు సమీపంలో బాంబు పేలుడు.. 15 మందికిపైగా మృతి

శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ ఫఖ్తూన్ ప్రావిన్స్‌లోని కోహట్ ఓల్డ్ పోలీస్ లైన్స్ సంభవించిన పేలుళ్లలో కనీసం 16 మంది చనిపోగా.. 30 మందికిపైగా గాయపడ్డారని సమాచారం.

ఏషియన్ గేమ్స్‌లో సెమీస్‌ చేరిన భారత్.. జపాన్‌పై ఘన విజయం!

0

ఉమెన్స్ ఏషియన్ గేమ్స్ క్వార్టర్స్‌లో జపాన్‌పై భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ చేరింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జపాన్.. శ్రీ చరణి (410) స్పిన్ ధాటికి 57 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 58 పరుగుల ఛేదనలో షఫాలీ వర్మ (15 బంతుల్లో 40*) సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో భారత్ కేవలం 5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈనెల 11న విచారణకు రావాలన్న అధికారులు

0
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 11న ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తనకు నోటీసులు అందలేదని.. అసలు ఏ కేసుకు సంబంధించి విచారణకు పిలిచారో తెలియదని అంబటి రాంబాబు పేర్కొనడం గమనార్హం.

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుండవు..ఎందుకో తెలుసా?

0
3 ఏళ్ల లోపు వయసులో జరిగిన విషయాలు పెద్దయ్యాక గుర్తుకు ఉండవు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఓ పరిశోధన ద్వారా బయటకొచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Lust Stories 3 Review: అంబులెన్స్‌లో సెక్స్.. బోల్డ్ కథలు రాసే అదితి.. నెట్‌ఫ్లిక్స్‌ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ ఎలా ఉందంటే?

0

Lust Stories 3 Review: లస్ట్ స్టోరీస్ 3 నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ కొత్త సీజన్ మరో నాలుగు సరికొత్త కథలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ కొత్త సీజన్ లో సిద్ధార్థ్, అదితి జంట ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. విజయ్ వర్మ, రాధికా ఆప్టే బోల్డ్ సీన్స్ ఈ సిరీస్ ను ఓ మస్ట్ వాచ్ చేసేశాయి.

వయసుతో పాటు PMOS లక్షణాలు మారతాయా? సంతానోత్పత్తి గురించి మహిళలు తెలుసుకోవాల్సిన నిజాలు!

0
సాధారణంగా PMOS (పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్) అంటే PCOS లేదా PCOD తరహా హార్మోన్ల సమస్య అనగానే చాలామంది కేవలం స్త్రీ పునరుత్పత్తి అవయవాలు లేదా అండాశయాలకు (Ovaries) సంబంధించిన సమస్యగానే భావిస్తారు.సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో సుమారు 10 నుంచి 13 శాతం మందిని PMOS ప్రభావితం చేస్తుంది. ఇక, ఈ సమస్య మహిళల వయసు మారేకొద్దీ కనిపించే తీరు మారుతుంది. దీనిపై డాక్టర్ పర్వతనేని శ్రీవిద్య పూర్తి వివరాలు అందించారు.

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్- టాప్ ప్లేస్ కోసం ఆ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్-డబుల్ ఎలిమినేన్?

0

Bigg Boss 10 Elimination: అదిరిపోయే ట్విస్ట్ లు, అనుకోని మలుపులతో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ ఎలిమినేషన్లోనూ బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ పై ఓ లుక్కేయండి.

100 రూపాయలతో టికెట్ కొట్టే డబుల్ ఎంజాయ్ చేస్తారు, చాలా ట్విస్టులు ఉంటాయి.. ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ రవి లోకిరెడ్డి

0

Director Ravi Lokireddy On Kalyanam Kamaneeyam Jeevitham Movie: తెలుగులో వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా సినిమా కళ్యాణం కమనీయం జీవితం. సెప్టెంబర్ 25న రిలీజ్ సందర్భంగా నిర్వహించిన మూవీ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ రవి లోకిరెడ్డి, నిర్మాత పైలా ప్రసాద్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.