HomeNation and Worldపాకిస్థాన్‌: శుక్రవారం ప్రార్థనల వేళ మసీదు సమీపంలో బాంబు పేలుడు.. 15 మందికిపైగా మృతి

పాకిస్థాన్‌: శుక్రవారం ప్రార్థనల వేళ మసీదు సమీపంలో బాంబు పేలుడు.. 15 మందికిపైగా మృతి

శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ ఫఖ్తూన్ ప్రావిన్స్‌లోని కోహట్ ఓల్డ్ పోలీస్ లైన్స్ సంభవించిన పేలుళ్లలో కనీసం 16 మంది చనిపోగా.. 30 మందికిపైగా గాయపడ్డారని సమాచారం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments