ముస్లింల అత్యంత పవిత్ర నగరం మక్కాతో పాటు పలు చోట్ల సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ మరోసారి ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. సౌదీ ఇలాంటి అలర్ట్ జారీచేయడం ఈ నెలలో ఇది రెండో సారి. జాతీయ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మద్దతున్న యెమెన్‌కు చెందిన హౌతీలు, సౌదీ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకుంది.
మక్కా నగరానికి మరోసారి ముప్పు అలర్ట్ జారీచేసిన సౌదీ.. నెల రోజుల్లో రెండోసారి
RELATED ARTICLES


