HomeEntertainmentSai Dharam Tej: ‘నన్ను తిడుతున్న వారందరికీ థ్యాంక్స్’.. ట్రోలర్స్‌కి ఆధారాలతో సాయి ధరమ్ తేజ్...

Sai Dharam Tej: ‘నన్ను తిడుతున్న వారందరికీ థ్యాంక్స్’.. ట్రోలర్స్‌కి ఆధారాలతో సాయి ధరమ్ తేజ్ కౌంటర్

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ప్రాణాపాయం నుంచి కాపాడిన హెల్మెట్ ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేస్తూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ప్రమాదంలో సహాయం చేసిన సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్‌ను తేజ్ పట్టించుకోలేదంటూ వస్తున్న ట్రోల్స్‌కు స్పందిస్తూ, అతనికి ఆర్థిక సాయం చేసి సన్మానించిన ఫోటోలు, వీడియోల ఆధారాలను విడుదల చేసి విమర్శకులకు గట్టి సమాధానమిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments