వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏందయ్యా సామీ’ పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ క్లిప్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ విజయ్‌పై రష్మిక తన ప్రేమను వ్యక్త పరిచారు. దానికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. రియల్ లైఫ్ కపుల్ ఇలా ఇస్టాగ్రామ్ వేదికగా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడం అందరినీ ఆకట్టుకుంటోంది.
‘నాకు అతడిపై క్రష్ తగ్గట్లేదు’.. భర్తపై ప్రేమను కురిపించిన రష్మిక.. విజయ్ దేవరకొండ క్యూట్ రిప్లై
RELATED ARTICLES


