Home Blog Page 149

హైదరాబాద్ నుంచి వీకెండ్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్‌లు

0
హైదరాబాద్ నుంచి కేవలం 3000 బడ్జెట్‌లో అద్భుతమైన వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం.

Suhas Mandaadi Director: టాలీవుడ్ అన్నం పెట్టింది.. నీ రంగు చూడలేదు.. అక్కడ అలా చెబుతావా: సుహాస్‌పై ఫ్యాన్స్ ఫైర్

0

Suhas Mandaadi Director: సుహాస్ పై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమిళ డైరెక్టర్ మతి మారన్ చేసిన కామెంట్స్ ను ఖండించకపోవడంపై వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ సుహాస్ రంగు చూడలేదని, అతని టాలెంట్ చూశారని అంటున్నారు.

Sobhita Dhulipala: శోభిత ఓ అద్భుతం.. డూపు లేకుండా అలాంటి స్టంట్స్.. దానికి 15 ఏళ్ల సాధన కావాలి: తమిళ డైరెక్టర్ ప్రశంసలు

0

Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్లపై తమిళ డైరెక్టర్ పా రంజిత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన డైరెక్షన్ లో వస్తున్న వేట్టువం మూవీలో శోభిత నటించింది. ఆమె నటన, డూపు లేకుండా స్టంట్స్ చేయడంపై రంజిత్ ప్రశంసలు కురిపించారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు, 2024 నుంచి అమలు

0

దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్‌పై దానం నాగేందర్ పోటీ చేశారు. దీన్ని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటూ ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిటిషన్లను తిరస్కరించడంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది.

దేశంలోనే తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటోన్న ప్రాంతాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్.. సంచలన అధ్యయనం

0
గత అర శతాబ్దానికిపైగా దేశంలోని వాతావరణ మార్పులు, వాటి ప్రభావం డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు అత్యంత వేగంగా ఎండిపోతున్నాయి. అలాగే, మరీ ముఖ్యంగా తూర్పు తీరంలోని ఉన్న ఆంధ్రప్రదేశ్ కరుపు ముప్పును ఎదుర్కొంటోంది. ఈ జాబితాలో ఒడిశా, తమిళనాడు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి 2000 ఏడాది తర్వాత మరింత తీవ్రమైందని, అప్పటి నుంచి పలుసార్లు దక్షిణాది కరువు కోరల్లో చిక్కుకుందని పేర్కొంది.

జుట్టు రాలడం నివారించే సింపుల్ చిట్కాలు

0
జుట్టు రాలకుండా ఉండేందుకు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ కొన్ని సూచనలు చేశారు. అవేంటో తెలుసుకోండి.

మీ రూపాన్ని ఆకర్షణీయంగా మార్చే ఫ్యాషన్‌ వస్తువులు

0
మీ అందాన్ని రెట్టింపు చేసే కొన్ని ఫ్యాషన్‌ వస్తువుల గురించి ఇక్కడ వివరించాం. వీటి ధర చాలా తక్కువ. వీటిని మీ వార్డ్‌రోబ్‌లో యాడ్ చేయండి.

OTT: ఓటీటీ ధమాకా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో.. ఓటీటీ జపం చేస్తున్న ఇండియా

0

OTT Dhamaka: ఇండియాలో ఓటీటీ లవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే అది కాస్తా మొబైల్స్ నుంచి టీవీలకు మారడం విశేషం. పెద్ద నగరాలే కాదు.. చిన్నచిన్న పట్టణాల్లోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు ఆర్మాక్స్ మీడియా రిపోర్టు వెల్లడించింది.

Sonu Sood iPhone 18: కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.. ఫోన్ల కోసం క్యూ కట్టడమేంటి: ఐఫోన్ లవర్స్‌కు క్లాస్ పీకిన సోనూ సూద్

0

Sonu Sood iPhone 18: ఐఫోన్ లవర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు రియల్ లైఫ్ హీరో సోనూ సూద్. కొత్త ఐఫోన్ 18 ప్రో ఫోన్ల కోసం ముంబై, ఢిల్లీ నగరాల్లో ఐఫోన్ లవర్స్ క్యూ కట్టడంపై స్పందిస్తూ.. చాలా ఘాటు కామెంట్స్ చేశారు.

OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో ఇవాళ టాప్ 10 సినిమాలు- మిస్ అవ్వకుండా చూడాల్సినవి 8- అన్నీ తెలుగులోనే-ఎందుకు చూడాలంటే?

0

Top 10 OTT Trending Movies In Amazon Prime Today: వారాంతంలో ఓటీటీలో చూసేందుకు మంచి సినిమాల కోసం వెతుకుతున్నారా? అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, అందులో చూడాల్సిన 8 మూవీస్, వాటి జోనర్లు, వాటిని ఎందుకు చూడాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.