HomeEntertainmentSuhas Mandaadi Director: టాలీవుడ్ అన్నం పెట్టింది.. నీ రంగు చూడలేదు.. అక్కడ అలా చెబుతావా:...

Suhas Mandaadi Director: టాలీవుడ్ అన్నం పెట్టింది.. నీ రంగు చూడలేదు.. అక్కడ అలా చెబుతావా: సుహాస్‌పై ఫ్యాన్స్ ఫైర్

Suhas Mandaadi Director: సుహాస్ పై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమిళ డైరెక్టర్ మతి మారన్ చేసిన కామెంట్స్ ను ఖండించకపోవడంపై వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ సుహాస్ రంగు చూడలేదని, అతని టాలెంట్ చూశారని అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments