ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా నెమ్మదిగా, ఎక్కువ సార్లు నమిలి తినడం వల్ల కలిగే లాభాలు ఇవే.
కాకినాడ జిల్లాలో వైసీపీ బిగ్ షాక్.. జనసేనలోకి ఆ పార్టీ సీనియర్ నేత.. పవన్ సమక్షంలో చేరిక
గోదావరి జిల్లాల్లో వైసీపీకి పలువురు నేతలు వరుసగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు.. వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇళ్ల స్థలాల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం సరిగ్గా లేదని ఆయన దుయ్యబట్టారు.
మందులు వేసుకుంటున్నా షుగర్ తగ్గకపోవడానికి కారణాలు, పాటించాల్సిన డాక్టర్ చిట్కాలు
భారతదేశంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధికి శాశ్వత చికిత్స లేదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అది గుండె, మూత్రపిండాలతో సహా అనేక అవయవాల్ని ప్రభావితం చేస్తుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి తగ్గించడానికి వైద్యులు మందుల్ని సూచిస్తారు. దీంతో పాటు లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోమని కూడా సలహా ఇస్తారు.
అయితే, చాలామంది మధుమేహ బాధితులు రోజూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నా అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar Spikes) పెరిగిపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి క్లారిటీ లేదు. దీనిపై ఉన్న అనుమానాల్ని నివృత్తి చేశారు డా. జి. కృష్ణ మోహన్ రెడ్డి (సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
వరల్డ్ ఛాంపియన్స్‌తో చారిత్రక పోరు.. భారత్‌తో మ్యాచ్‌పై జపాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వరల్డ్ ఛాంపియన్ భారత క్రికెట్ జట్టుతో మంగళవారం (సెప్టెంబర్ 22) జరగబోయే చారిత్రక టీ20 మ్యాచ్ జపాన్ క్రికెట్‌కు ఒక మైలురాయి లాంటిదని జపాన్ కెప్టెన్ కెండల్ కడోవాకి ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు. జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) ఎన్నాళ్లగానో కంటున్న కల నిజమవుతోందని అతడు సంతోషం వ్యక్తం చేశాడు. 41వ ర్యాంకులో ఉన్న జపాన్ జట్టు, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లతో పోటీపడటం ద్వారా దేశంలో క్రికెట్ ప్రాచుర్యం విపరీతంగా పెరుగుతుందని ఆశిస్తోంది.
Weekly Horoscope: ఈ వారం బుధాదిత్య యోగం ప్రభావంతో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే?
Weekly Horoscope 21 To 27 September: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ నాలుగో వారంలో సెప్టెంబర్ 26న సూర్యుడు కన్య రాశి నుంచి తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. చంద్రుడు మకరం, కుంభం, మీన రాశులలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు కర్కాటక రాశిలో కుజుడు,గురుడు కలిసి నీచ భంగ రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. కన్యా రాశిలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. మరోవైపు తులా రాశిలో శుక్రుడు మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. బుధుడితో కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్నిరాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సింహ రాశిలో కేతువు, మీన రాశిలో శని తిరోగమనం, కుంభ రాశిలో రాహువు సంచారంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ఈ వారం ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాజకీయాల్లోకి మహమ్మద్ షమీ.. యూపీ నుంచి పోటీ.. అసలు నిజమేంటి..?
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రోహా నుంచి ఆర్ఎల్‌డీ పార్టీ తరఫున పోటీ చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో ఆర్ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరితో షమీ భేటీ కావడమే ఈ ప్రచారానికి ప్రధాన కారణం. అయితే ప్రస్తుతం ఈ వార్తలపై ఎలాంటి అధికారిక మాత్రం లేదు. క్రికెట్ రీఎంట్రీపై దృష్టి పెట్టిన షమీగానీ, ఆ పార్టీ గానీ పోటీ విషయాన్ని ధృవీకరించలేదు.
డోర్ స్టాపర్ సరిగ్గా పనిచేయక గాలికి తలుపు ఒక్కసారిగా పడుతుందా, మీకు మీరుగానే క్షణాల్లోనే ఫిట్ చేయొచ్చు
డోర్ స్టాపర్ అనేది చూడ్డానికి చిన్న వస్తువే అయినప్పటికీ దీని వల్ల చాలా యూజ్ ఉంటుంది. గాలికి తలుపు అటూ ఇటు ఊగకుండా ఉండేందుకు, ప్రతీసారి తలుపు గొళ్ళెం వేయకుండా ఉండేందుకు ఈ స్టాపర్ హెల్ప్ చేస్తుంది. సాధారణంగా ఈ స్టాపర్, విండో స్టాపర్స్ అనేవి తలుపులు, కిటికీలని బిగించేటప్పుడే పెడుతుంటారు. అయితే, ఎక్కువగా వాడడం, సరిగ్గా ఫిట్ చేయకపోవడం, ఇతర కారణాల వల్ల ఇవి మరీ లూజ్‌గా మారడం, లేదా మరీ టైట్‌గా మారడం జరుగుతుంది. దీంతో తలుపులు ఒక్కసారిగా పడిపోతుంటాయి. అలాంటప్పుడు ఎక్కువగా కార్పెంటెర్‌ని పిలిపించడమే పరిష్కారం కాదు. ముందుగా మనకి మనంగా సరిచేసుకోవచ్చు. అదెలా అంటే

