HomeLifestyleడోర్ స్టాపర్ సరిగ్గా పనిచేయక గాలికి తలుపు ఒక్కసారిగా పడుతుందా, మీకు మీరుగానే క్షణాల్లోనే ఫిట్...

డోర్ స్టాపర్ సరిగ్గా పనిచేయక గాలికి తలుపు ఒక్కసారిగా పడుతుందా, మీకు మీరుగానే క్షణాల్లోనే ఫిట్ చేయొచ్చు

డోర్ స్టాపర్ అనేది చూడ్డానికి చిన్న వస్తువే అయినప్పటికీ దీని వల్ల చాలా యూజ్ ఉంటుంది. గాలికి తలుపు అటూ ఇటు ఊగకుండా ఉండేందుకు, ప్రతీసారి తలుపు గొళ్ళెం వేయకుండా ఉండేందుకు ఈ స్టాపర్ హెల్ప్ చేస్తుంది. సాధారణంగా ఈ స్టాపర్, విండో స్టాపర్స్ అనేవి తలుపులు, కిటికీలని బిగించేటప్పుడే పెడుతుంటారు. అయితే, ఎక్కువగా వాడడం, సరిగ్గా ఫిట్ చేయకపోవడం, ఇతర కారణాల వల్ల ఇవి మరీ లూజ్‌గా మారడం, లేదా మరీ టైట్‌గా మారడం జరుగుతుంది. దీంతో తలుపులు ఒక్కసారిగా పడిపోతుంటాయి. అలాంటప్పుడు ఎక్కువగా కార్పెంటెర్‌ని పిలిపించడమే పరిష్కారం కాదు. ముందుగా మనకి మనంగా సరిచేసుకోవచ్చు. అదెలా అంటే
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments