AP TET 2026 Results : ఏపీ టెట్ ఫలితాలపై విద్యాశాఖ కసరత్తు కొనసాగుతోంది. ఈనెల 8వ తేదీన ఫైనల్ ఆన్సర్ కీలు అందుబాటులోకి వస్తాయి. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లో ఇవి అందుబాటులో ఉంటాయి. తుది ఫలితాలు కూడా ఇదే నెలలో విడుదలవుతాయి.
AP TET 2026 Results : ఈనెలలోనే ఏపీ టెట్ ఫలితాలు – ఎక్కడ చెక్ చేసుకోవాలి..?
RELATED ARTICLES


