అజయ్ దేవగన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3: ది కన్‌క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 480 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దేశీయంగా రూ. 371 కోట్ల గ్రాస్, రూ. 300 కోట్ల నెట్ మార్కును దాటింది. ‘బోర్డర్ 2’ (రూ.464 కోట్లు), ‘హనుమాన్ అంశ’ (రూ.431 కోట్లు) చిత్రాలను వెనక్కి నెట్టి ఈ ఏడాది బాలీవుడ్లో సెకండ్ హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
సెకండ్ వీకెండ్లోనూ తగ్గని బాక్సాఫీస్ జోరు…రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో ‘దృశ్యం 3’
RELATED ARTICLES


