పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 30 సంవత్సరాలు పూర్తయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఆయన నటించిన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ 1996 అక్టోబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మన సినిమా వచ్చి 30 ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణాన్ని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సమాజానికి అందిస్తున్న ఆయన సేవలను అరవింద్ కొనియాడారు.
30 Years of Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. నిర్మాత అల్లు అరవింద్ ఎమోషనల్ నోట్
RELATED ARTICLES


