విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డుపై కారు ప్రమాదానికి గురైంది. కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడిన వ్యక్తికి మంచి ట్రీట్మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు.
ఫంక్షన్కు వెళ్లి నవ్వుతూ వస్తూ.. మృత్యు ఒడిలోకి.. కారుతోపాటు సజీవ దహనం..
RELATED ARTICLES


