HomeHeadlinesసర్‌పై స్టే, అధికారులపై చర్య.. సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ చేసిన పది అభ్యర్థనలు ఇవే

సర్‌పై స్టే, అధికారులపై చర్య.. సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ చేసిన పది అభ్యర్థనలు ఇవే

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా భారీగా ఓటర్లను తొలగించడం, కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా సీఈసీ పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆందోళనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించారు. తన పిటిషన్‌లో పది అంశాలను ఆయన ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని రాహుల్ గాంధీ కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments