పాక్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పాలనలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పాలన విధించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రాంతీయ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదించిన ఈ చర్యతో ప్రావిన్స్ పరిపాలనపై కేంద్రం అధికారాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని పీటీఐ నేతలు విమర్శిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పార్టీ మద్దతుదారులు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
పాక్‌లో సంచలనం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వంపై ఎమర్జెన్సీ
RELATED ARTICLES


