HomeAndhra Pradeshవిశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్ట్ RTC ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులకు నెలవారీ పాస్‌లు.. 10 రోజుల...

విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్ట్ RTC ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులకు నెలవారీ పాస్‌లు.. 10 రోజుల ఛార్జీలు చెల్లించి 30 రోజులు ప్రయాణం చేయొచ్చు

Visakhapatnam To Bhogapuram Airport Aero Express AC Bus Passes 10 Days Travel For 30 Days: విశాఖపట్న నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఉద్యోగులకు, ప్రయాణికులకు ముఖ్యగమనిక. ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ఏరో ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సుల్లో నెలవారీ పాసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సుల్లో 10 రోజుల ఛార్జీలు చెల్లించి 30 రోజుల పాటు ప్రయాణించవచ్చు. ఈ బస్ పాస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments