HomeNation and Worldరియాద్ విమానాశ్రయంపై దాడి.. 12 మంది దుర్మరణం.. హౌతీలపై యుద్ధంలోకి అమెరికా..?

రియాద్ విమానాశ్రయంపై దాడి.. 12 మంది దుర్మరణం.. హౌతీలపై యుద్ధంలోకి అమెరికా..?

సౌదీ అరేబియా రాజధాని నగరమైన రియాద్‌ను హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. శనివారం రియాద్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికిపైగా గాయపడ్డారు. అంతకు ముందు కూడా హౌతీలు రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిపారు. శనివారం నాటి దాడుల అనంతరం కింగ్ ఖలీద్ విమానాశ్రయాన్ని మూసివేసి.. విమానాల రాకపోకలను మళ్లించారు. ఈ దాడులను అమెరికా సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. సౌదీకి మద్దతుగా హౌతీలపై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments