రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తే ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడం కోసం ఆ దేశానికి నిధులు సమకూర్చినట్లే.. మాస్కో నుంచి చమురు దిగుమతులు ఆపేయకుంటే టారిఫ్‌లు విధిస్తాం అంటూ ప్రపంచ దేశాలను ట్రంప్ భయపెడుతున్నారు. భారత్‌పై టారిఫ్‌లు విధించారు కూడా. అయితే ఇప్పుడు అదే అమెరికా రష్యా నుంచి భారీ మొత్తంలో డీజిల్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. మరి ఇప్పుడు ఉక్రెయిన్‌తో యుద్ధానికి అమెరికా నిధులు సమకూరుస్తోందని అనుకోవాలా?
రష్యా నుంచి డీజిల్ కొనుగోలుకు అమెరికా ఒప్పందం.. ట్రంప్ మావా ఇప్పుడు సుంకాలు ఎవరి మీద వేస్తావోయ్..?
RELATED ARTICLES


