HomeAndhra Pradeshఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌

ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌

ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌
PM Narendra Modi Andhra Pradesh Tour In December: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ వేదికగా ఆల్ ఇండియా పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్స్‌ కాన్ఫరెన్స్ డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు. ఈ కాన్ఫరెన్స్‌కు ప్రధాని హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐబీ అధికారులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కాన్ఫరెన్స్‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు హాజరుకానున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments