HomeHeadlines'ఆ కంపెనీతో మాకు సంబంధం లేదు': శ్రీసిటీ బాయిలర్ పేలుడు వివాదంపై 'టాబ్లెట్స్ ఇండియా' స్పష్టత

‘ఆ కంపెనీతో మాకు సంబంధం లేదు’: శ్రీసిటీ బాయిలర్ పేలుడు వివాదంపై ‘టాబ్లెట్స్ ఇండియా’ స్పష్టత

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ ఫార్మా ప్లాంట్‌లో సంభవించిన ఘోర బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. ఈ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ‘టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్’ స్పష్టం చేసింది. పేరు పోలికల వల్ల వచ్చిన అపోహలను తొలగిస్తూ.. శ్రీసిటీలో తమకు ఎలాంటి తయారీ యూనిట్ లేదని, ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో తమకు ఎలాంటి కార్పొరేట్ సంబంధాలు లేవని వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రజలు, మీడియా సంస్థలు గుర్తించాలని స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments