HomeHeadlinesసీజేపీ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో అష్టదిగ్బంధనం.. ‘ఈగను చంపడానికి సుత్తి వాడలేరు’ అంటూ సుప్రీంకోర్టు కీలక...

సీజేపీ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో అష్టదిగ్బంధనం.. ‘ఈగను చంపడానికి సుత్తి వాడలేరు’ అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞ‌ానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోన్న సీజేపీ.. దేశ రాజధానిలో శనివారం భారీ నిరసనకు పిలుపునివ్వడంతో కేంద్రం అప్రమత్తమైంది. భారీ ఎత్తున బలగాలను మోహరించడమే కాదు.. మెట్రో, రైలు సర్వీసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 9 అర్థరాత్రి నుంచి 57 మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ఈ చర్యలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉండాలని, పూర్తి మూసివేయడం తగదని తేల్చిచెప్పింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments