HomeAndhra Pradeshచేతులెత్తి మొక్కుతున్నా.. నన్ను వదిలేయండి : బండ్ల ఎమోషనల్ ట్వీట్‌‌ వెనుక ఆంతర్యం ఏమిటి?

చేతులెత్తి మొక్కుతున్నా.. నన్ను వదిలేయండి : బండ్ల ఎమోషనల్ ట్వీట్‌‌ వెనుక ఆంతర్యం ఏమిటి?

సోషల్ మీడియాలో మరోసారి ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. తమ పర్సనల్ ప్రయోజనాల కోసం లేదా టైమ్ పాస్ కోసం తన పేరును వాడుకుంటూ తన జీవితానికి అన్యాయం చేస్తున్నారని ఆ పోస్ట్‌లో బండ్ల గణేష్ వాపోయారు. తనకు ఎటువంటి పదవులు, హోదాలపై వ్యామోహం లేదని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ, సీని రంగాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో మాత్రం అందులో లేదు. కానీ దీనిపై నెటిజన్లు మాత్రం తెగ స్పందిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments